MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood42c85735-566b-44f3-b50d-dadb7bc97d0d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood42c85735-566b-44f3-b50d-dadb7bc97d0d-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన కల్కి సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. విడుదలైన మొదటి రోజే 191 కోట్లకు పైగానే గ్రోస్ ను కలెక్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఈనెల 27న ఎంతో గ్రాండ్గా విడుదలైన ఈ సినిమా దాదాపుగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించారు. ఈ సినిమాతో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్. అయితే ఈ భారీ బడ్జెట్ సినిమాలో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో పాటు దీపిక పదుకొనే సైతం నటించింది. కేవలం tollywood{#}disha patani;vyjayanthi;Pooja Hegde;Tollywood;bollywood;Blockbuster hit;Heroine;Hero;deepika;India;vijay kumar naidu;Prabhas;Cinemaఏంటి.. కల్కి కోసం మొదట ఆ ఫ్లాప్ హీరోయిన్ ని తీసుకోవాలి అనుకున్నారా..!?ఏంటి.. కల్కి కోసం మొదట ఆ ఫ్లాప్ హీరోయిన్ ని తీసుకోవాలి అనుకున్నారా..!?tollywood{#}disha patani;vyjayanthi;Pooja Hegde;Tollywood;bollywood;Blockbuster hit;Heroine;Hero;deepika;India;vijay kumar naidu;Prabhas;CinemaSun, 30 Jun 2024 12:50:00 GMTపాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన కల్కి సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. విడుదలైన మొదటి రోజే 191 కోట్లకు పైగానే గ్రోస్ ను కలెక్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఈనెల 27న ఎంతో గ్రాండ్గా విడుదలైన ఈ సినిమా దాదాపుగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించారు. ఈ  సినిమాతో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్. అయితే ఈ భారీ బడ్జెట్ సినిమాలో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో పాటు దీపిక పదుకొనే సైతం నటించింది.

 కేవలం వీరిద్దరే కాకుండా ఇందులో భారీ స్టార్ కాస్టింగ్ కూడా ఉంది. ఇక ఇందులో బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ కమలహాసన్ వంటి లెజెండ రీ యాక్టర్స్ కీలక పాత్రలో కనిపించారు. అలాగే బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని సైతం ఇందులో ఒక కీలక పాత్రలో కనిపించింది. అయితే ఇందులో ఇద్దరు హీరోయిన్స్ అని అన్నారు. కానీ కేవలం దీపికా పదుకొనే పాత్ర మాత్రమే సినిమాకి చాలా హైలెట్గా నిలిచింది. అంతేకాదు  ఈ సినిమాతో తనకి బాలీవుడ్ మరియు ఇటు టాలీవుడ్ లో స్టార్ గుర్తింపు వచ్చింది. ఇక ఈ సినిమాలో సుమతి అనే పాత్రలో కనిపించింది దీపిక పడుకొనే. అంతేకాదు ఇందులో ఒక గర్భవతి పాత్రలో చాలా అత్యద్భుతంగా నటించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ

 సినిమాలో హీరోయిన్ గా అంటే దీపిక పదుకొనే నటించిన సుమతి అనే పాత్రను ఒక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మిస్ చేసుకుంది అని తెలుస్తుంది. ముందుగా సుమతి పాత్ర కోసం దీపికా పదుకొనేని కాకుండా పూజ హెగ్డేని అనుకున్నారట. అయితే అంతకుముందే ప్రభాస్ తో కలిసి రాధేశ్యామ్ అనే పాన్ ఇండియా మూవీ చేసిన పూజ హెగ్డే మరోసారి ఆయనతో జోడి కట్టే అవకాశం వచ్చింది. అయితే అప్పట్లో రాధేశ్యామ్ మూవీ డిజాస్టర్ కావడానికి కారణం పూజా హెగ్డే అంటూ దారుణంగా ట్రోల్ చేశారు. ఆమె సరిగ్గా హావభావాలు పెద్దగా పలికించకపోవడం వల్లే సినిమాకు సగం నెగిటివ్ టాక్ వచ్చిందని అన్నారు. అలాగే ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాపులు కావడంతో యూనిట్ తమ నిర్ణయాని మార్చుకొన్నారనే విషయం ఇండస్ట్రీలో చర్చ జరుగుతున్నది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>