MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kamala4f622dc-96c7-44bf-b193-f6ace80ebe11-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kamala4f622dc-96c7-44bf-b193-f6ace80ebe11-415x250-IndiaHerald.jpgలోక నాయకుడు కమల్ హాసన్ తాజాగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఇండియన్ 2 సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా జూలై 12 వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం కమల్ హాసన్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ వస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కమల్ హాసన్ గతంలో శంకర్ దర్శకత్వంలో రూపొందిన కొన్ని సినిమాలను రిజెక్ట్ చేసినట్లు అందుకు గల కారణాలను వివరించాడు. తాజాగా కమల్ హాసన్ మాట్లాడుతూ ... రోబో సినిమాలో మొదట హీరో పాత్రకు నన్నే ఎంచుకున్నారు. ఆ టైంలో లుక్ టెస్ట్ కూడా పూర్kamal{#}Akshay Kumar;aishwarya;Rajani kanth;vegetable market;shankar;Indian;Hero;Cinema"రోబో" లో హీరో "రోబో 2.O" లో విలన్ పాత్రను అందుకే వదులుకున్నాను.. కమల్..!"రోబో" లో హీరో "రోబో 2.O" లో విలన్ పాత్రను అందుకే వదులుకున్నాను.. కమల్..!kamal{#}Akshay Kumar;aishwarya;Rajani kanth;vegetable market;shankar;Indian;Hero;CinemaSun, 30 Jun 2024 17:15:00 GMTలోక నాయకుడు కమల్ హాసన్ తాజాగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఇండియన్ 2 సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా జూలై 12 వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం కమల్ హాసన్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ వస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కమల్ హాసన్ గతంలో శంకర్ దర్శకత్వంలో రూపొందిన కొన్ని సినిమాలను రిజెక్ట్ చేసినట్లు అందుకు గల కారణాలను వివరించాడు. తాజాగా కమల్ హాసన్ మాట్లాడుతూ ... రోబో సినిమాలో మొదట హీరో పాత్రకు నన్నే ఎంచుకున్నారు.

ఆ టైంలో లుక్ టెస్ట్ కూడా పూర్తయింది. కాకపోతే 90 లలో మార్కెట్ దృశ్య ఆ సినిమా చేయలేకపోవడమే మేలని వదులుకున్నట్లు తాజా ఇంటర్వ్యూలో కమల్ హాసన్ చెప్పుకొచ్చాడు. అలాగే శంకర్ రోబో సినిమాను సరైన సమయంలో తెరకెక్కించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు అని కమల్ చెప్పుకొచ్చాడు. అలాగే రోబో 2.o సినిమాలో తనకు విలన్ పాత్రలో అవకాశం వచ్చింది అని దానిని కూడా తిరస్కరించనట్లు కమల్ చెప్పుకొచ్చాడు. ఇక కమల్ తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఇది ఇలా ఉంటే శంకర్ దర్శకత్వంలో రూపొందిన రోబో సినిమాలో సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నటించగా ... ఐశ్వర్య రాయి హీరోయిన్గా నటించింది. ఇక రోబో 2.o సినిమాలో రజనీ కాంత్ హీరోగా నటించగా కమల్ హాసన్ రిజక్ట్ చేసిన విలన్ పాత్రలో అక్షయ్ కుమార్ నటించాడు. ఈ రెండు మూవీ లు కూడా మంచి విజయాలను అందుకున్నాయి. ఇకపోతే కొంత కాలం క్రితం కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఇండియన్ అనే మూవీ తెరకెక్కింది. ఈ మూవీ ఆ సమయంలో అద్భుతమైన విజయం అందుకుంది. ఇక ఇండియన్ మూవీకి కొనసాగింపుగా ఇండియన్ 2 రాబోతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>