MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood1455b0f1-4394-4025-a336-b22cf762bbd5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood1455b0f1-4394-4025-a336-b22cf762bbd5-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీ అన్న తర్వాత చాలా జరుగుతూ ఉంటాయి హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ పుట్టడం లవ్ చేసుకోవడం ఆ తర్వాత బ్రేకప్ అవ్వడం కానీ కొన్ని స్టోరీలు మాత్రం పెళ్లి దాకా వెళ్తాయి. ఇవన్నీ సినీ ఇండస్ట్రీలో చాలా కామన్ ఇప్పటికీ సినీ ఇండస్ట్రీలో అలాంటి స్టోరీలు చాలా జరుగుతున్నాయి. అయితే ఇది కాసేపు పక్కనే పెడితే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మాస్ మహారాజా గా పేరు సంపాదించుకున్న రవితేజ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రవితేజ కూడా ఒక లవ్ ఫెయిల్యూర్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ వార్తను ట్రెండ్ చేస్తున్నారు. tollywood{#}Sucide;marriage;prema;Industry;Ravi;ravi teja;Love;Heroine;media;Mass;Tollywood;Hero;Cinemaషాకింగ్: రవితేజ కోసం సూసైడ్ చేసుకోబోయిన హీరోయిన్.. ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..!?షాకింగ్: రవితేజ కోసం సూసైడ్ చేసుకోబోయిన హీరోయిన్.. ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..!?tollywood{#}Sucide;marriage;prema;Industry;Ravi;ravi teja;Love;Heroine;media;Mass;Tollywood;Hero;CinemaSun, 30 Jun 2024 17:30:00 GMTసినీ ఇండస్ట్రీ అన్న తర్వాత చాలా జరుగుతూ ఉంటాయి హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ పుట్టడం లవ్ చేసుకోవడం ఆ తర్వాత బ్రేకప్ అవ్వడం కానీ కొన్ని స్టోరీలు మాత్రం పెళ్లి దాకా వెళ్తాయి. ఇవన్నీ సినీ ఇండస్ట్రీలో చాలా కామన్ ఇప్పటికీ సినీ ఇండస్ట్రీలో అలాంటి స్టోరీలు చాలా జరుగుతున్నాయి. అయితే ఇది కాసేపు పక్కనే పెడితే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మాస్ మహారాజా గా పేరు సంపాదించుకున్న రవితేజ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రవితేజ కూడా ఒక లవ్ ఫెయిల్యూర్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ

 వార్తను ట్రెండ్ చేస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ ఎంతో కష్టపడి ఇప్పుడు ఈ స్థానంలోకి వచ్చాడు అన్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. కెరియర్ బిగినింగ్ లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న మాస్ రాజా ఇప్పుడు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో టాప్ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు సొంత టాలెంట్ తోనే ఆయన ఈ స్థాయికి వచ్చాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఆయనకి హిట్ ఇచ్చిన ఒక స్టార్ హీరోయిన్ తో ఆయన ప్రేమాయణం నడిపాడు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలను ప్రచారం చేస్తున్నారు.

 అయితే రవితేజకు ఆ హీరోయిన్ పై అలాంటి ఒపీనియన్ లేదట . ఇదే విషయం ఆయన..ఆమెకి చెప్పగా ఆమె మనస్థాపంతో సూసైడ్ కూడా చేసుకోబోయిందట . ఈ విషయం బయటకు రాకుండా అప్పట్లో సినీ పెద్దలు ఆపేసారట. ఆ తర్వాత హీరోయిన్ ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోయింది. వీళ్ళు కలిసిన సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . వీళ్ళ మధ్య రొమాన్స్ వేరే లెవెల్ లో ఉండింది. అలా ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇక మాస్ మహారాజా సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు ధమాకా తో  భారీ విజయాన్ని అందుకున్న ఆయన ఆ సినిమా తర్వాత పలు సినిమాలు చేసినప్పటికీ ఆ సినిమా అంత విజయాన్ని అందుకోలేకపోయాడు..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>