Technologylakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/airtel-vs-jio-which-one-is-better-in-recharge-plan4898f017-b4f1-497c-8ec9-f5fa23a1396f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/airtel-vs-jio-which-one-is-better-in-recharge-plan4898f017-b4f1-497c-8ec9-f5fa23a1396f-415x250-IndiaHerald.jpgటెలికాం కంపెనీలు రిలయన్స్ జియో అండ్ భారతి ఎయిర్టెల్ పోటీ పడి రీచార్జ్ ధరలను పెంచుతూ సాధారణ మనుషుల జేబులను మొత్తం ఖాళీ చేస్తున్నారు. అంబానీ సంస్థ జియో మొబైల్ టారిఫ్ లను 11 నుంచి 27% పెంచుతున్నట్లు ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే ఎయిర్టెల్ రీఛార్జ్ ప్లాన్లను 10 నుంచి 21% వరకు పెంచింది. ఇక ఈ కొత్త టారిఫ్‌లు జులై 3 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇక ఈ నేపథ్యంలో వినియోగదారులకు పోరాటం ఇచ్చే ప్లాన్స్ ఏంటి? తక్కువ భారం పడే రీఛార్జ్ ప్లాన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 38 రోజుల వ్యాలిడిటీ: * రోజుకు 1gb డేటా అనsocial media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;Airtel ; Jio; better ; recharge plan{#}Reliance;Jio;bharathi oldఎయిర్టెల్ VS జియో.. రీఛార్జ్ ప్లాన్లో ఏది బెటర్..?ఎయిర్టెల్ VS జియో.. రీఛార్జ్ ప్లాన్లో ఏది బెటర్..?social media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;Airtel ; Jio; better ; recharge plan{#}Reliance;Jio;bharathi oldSat, 29 Jun 2024 12:00:00 GMTటెలికాం కంపెనీలు రిలయన్స్ జియో అండ్ భారతి ఎయిర్టెల్ పోటీ పడి రీచార్జ్ ధరలను పెంచుతూ సాధారణ మనుషుల జేబులను మొత్తం ఖాళీ చేస్తున్నారు. అంబానీ సంస్థ జియో మొబైల్ టారిఫ్ లను 11 నుంచి 27% పెంచుతున్నట్లు ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే ఎయిర్టెల్ రీఛార్జ్ ప్లాన్లను 10 నుంచి 21% వరకు పెంచింది. ఇక ఈ కొత్త టారిఫ్‌లు జులై 3 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇక ఈ నేపథ్యంలో వినియోగదారులకు పోరాటం ఇచ్చే ప్లాన్స్ ఏంటి? తక్కువ భారం పడే రీఛార్జ్ ప్లాన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

38 రోజుల వ్యాలిడిటీ:

* రోజుకు 1gb డేటా అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఎయిర్టెల్ రీఛార్జ్ 299 కాగా జియో 249.

* రోజుకు 1.5 జిబి డేటా ‌ అండ్ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్.. ఎయిర్టెల్ 349 కాగా జియో 299.

56 రోజుల వ్యాలిడిటీ:

* రోజుకు 1.5 జిబి డేటా అండ్ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్.. ఎయిర్టెల్ 579 కాగా జియో 579

* రోజుకు 2gb డేటా అండ్ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ వచ్చేసరికి ఎయిర్టెల్ 649 కాగా జియో 629.

84 రోజుల వ్యాలిడిటీ:

* రోజుకు 1.5 జిబి డేటా అండ్ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్.. ఎయిర్టెల్ 859 కాదా జియో 799.

* రోజుకు 2gb డేటా అండ్ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్.. ఎయిర్టెల్ 979 కాగా జియో 859.

365 రోజుల వ్యాలిడిటీ:

* రోజుకు 2gb డేటా అండ్ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ధర వచ్చేసరికి ఎయిర్టెల్ 3599 కాగా జియో 3599.

రిలయన్స్ జియో 2gb రోజు మరియు అంతకంటే ఎక్కువ ప్లాన్లపై పరిమిత ఫైవ్ జి బి ని అందిస్తుండగా ఎయిర్టెల్ ఇంకా ఎటువంటి అపరిమిత ఫైవ్ జిబి డేటా ఆఫర్లను పేర్కొలేదు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>