Movieslakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/a-combo-that-has-never-been-heard-in-the-history-of-cinema-star-hero-movie-directed-by-sukumar42cdc5e0-2b9e-410e-9377-4caef8d2fba1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/a-combo-that-has-never-been-heard-in-the-history-of-cinema-star-hero-movie-directed-by-sukumar42cdc5e0-2b9e-410e-9377-4caef8d2fba1-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో డైరెక్టర్స్ తమలోని క్రియేటివిటీని బాగా పెంచుతున్నారు. ఎంతలా అంటే ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కో విధంగా తమలోని హిడింగ్ టాలెంట్ను బయటపెడుతున్నారు. ఇక మరీ ముఖ్యంగా పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సొంతం చేసుకుంటున్న డైరెక్టర్స్ పాన్ ఇండియా హీరోలతోనే వర్క్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాగా రీసెంట్గా సినీ ఇండస్ట్రీలో ఒక న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. టాన్ ఇండియా డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్న సుకుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రజెంట్ ఈ డైరెక్టర్ అల్లు అర్social media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;sukumar; directed ; cinema; Star hero{#}Darling;sukumar;Ram Charan Teja;Smart phone;vijay kumar naidu;Hero;Director;Cinema;Indiaసినీ చరిత్రలోనే కని విని ఎరగని కాంబో.. సుకుమార్ డైరెక్షన్లో స్టార్ హీరో మూవీ..!సినీ చరిత్రలోనే కని విని ఎరగని కాంబో.. సుకుమార్ డైరెక్షన్లో స్టార్ హీరో మూవీ..!social media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;sukumar; directed ; cinema; Star hero{#}Darling;sukumar;Ram Charan Teja;Smart phone;vijay kumar naidu;Hero;Director;Cinema;IndiaSat, 29 Jun 2024 16:15:00 GMT ఈ మధ్యకాలంలో డైరెక్టర్స్ తమలోని క్రియేటివిటీని బాగా పెంచుతున్నారు. ఎంతలా అంటే ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కో విధంగా తమలోని హిడింగ్ టాలెంట్ను బయటపెడుతున్నారు. ఇక మరీ ముఖ్యంగా పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సొంతం చేసుకుంటున్న డైరెక్టర్స్ పాన్ ఇండియా హీరోలతోనే వర్క్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాగా రీసెంట్గా సినీ ఇండస్ట్రీలో ఒక న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. టాన్ ఇండియా డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్న సుకుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

ప్రజెంట్ ఈ డైరెక్టర్ అల్లు అర్జున్తో పుష్ప కి సీక్వెల్ ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ డిసెంబర్ ఆరవ తేదీన రిలీజ్ కాబోతుంది. అయితే సుకుమార్మూవీ అనంతరం రామ్ చరణ్ తో ఓ సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. ఈ మూవీ రంగస్థలం టూ గా రాబోతుంది అంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. అయితే రామ్ చరణ్ తర్వాత సుకుమార్ క్రేజీ హీరోతో మూవీకి కమిట్ అయ్యాడు అంటూ తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది.

హీరో మరెవరో కాదు కల్కి చిత్రంతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన ప్రభాస్. ఎస్ ఈ ఆరడుగుల అందగాడితో సుకుమార్ లవ్ స్టోరీ మూవీ తెరకెక్కించబోతున్నాడట. కల్కి సినిమా చూసి ఇంప్రెస్స్ అయిపోయిన సుకుమార్ స్వయంగా డార్లింగ్ కు ఫోన్ చేసి మరి స్పెషల్ విషెస్ తెలియజేసిందే కాకుండా ఈ క్రేజీ ప్రాజెక్టుకు కమిట్ అయ్యేలా చేసుకున్నాడట. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. కల్కి సినిమాతో మరోసారి పాన్ ఇండియా రేంజ్ లో దూసుకుపోతున్నాడు డార్లింగ్. మరి వీరిద్దరి కాంబినేషన్ ఎప్పుడు క్లారిటీ రాబోతుందో వేచి చూడాలి.  ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ డిసెంబర్ ఆరవ తేదీన రిలీజ్ కాబోతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>