MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/heroins1b6b2457-2634-4ab1-81ae-fb2e1b96937d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/heroins1b6b2457-2634-4ab1-81ae-fb2e1b96937d-415x250-IndiaHerald.jpgఎంతోమంది నటీమణులు హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన సమయంలో తమ అందాలను అద్భుతమైన స్థాయిలో ఆరబోసి కొర్ర కారు ప్రేక్షకుల మనసు దోచుకుంటూ ఉంటారు. ఇక తమ నటనతో అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసి స్టార్ హీరోయిన్గా మారిన తర్వాత కొంత మంది నటీమణులు పెళ్లి కూడా చేసుకున్నారు. పెళ్లి తర్వాత కొంత మంది పెద్దగా గ్లామర్ పాత్రలు చేయకుండా తమ పాత్రకు ప్రాధాన్యత ఉన్న క్లాస్ పాత్రలలో నటిస్తూ కాలాన్ని వెల్లబుచ్చుతూ ఉంటారు. మరి కొంత మంది మాత్రం పెళ్లి తర్వాత కూడా తమ అందాలను భారీగానే ఆరబోస్తూ వస్తుంటారు. ఇక పెళ్లి తర్వాత కూడా అందాheroins{#}Naga Chaitanya;kajal aggarwal;nayana harshita;rakul preet singh;Samantha;tara;marriage;Car;Yevaru;Heroine;BEAUTYపెళ్లి తర్వాత కూడా అందాల ఆరబోతకు అస్సలు వెనకడుగు వేయని బ్యూటీస్ వీరే..!పెళ్లి తర్వాత కూడా అందాల ఆరబోతకు అస్సలు వెనకడుగు వేయని బ్యూటీస్ వీరే..!heroins{#}Naga Chaitanya;kajal aggarwal;nayana harshita;rakul preet singh;Samantha;tara;marriage;Car;Yevaru;Heroine;BEAUTYSat, 29 Jun 2024 11:10:00 GMTఎంతోమంది నటీమణులు హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన సమయంలో తమ అందాలను అద్భుతమైన స్థాయిలో ఆరబోసి కొర్ర కారు ప్రేక్షకుల మనసు దోచుకుంటూ ఉంటారు. ఇక తమ నటనతో అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసి స్టార్ హీరోయిన్గా మారిన తర్వాత కొంత మంది నటీమణులు పెళ్లి కూడా చేసుకున్నారు. పెళ్లి తర్వాత కొంత మంది పెద్దగా గ్లామర్ పాత్రలు చేయకుండా తమ పాత్రకు ప్రాధాన్యత ఉన్న క్లాస్ పాత్రలలో నటిస్తూ కాలాన్ని వెల్లబుచ్చుతూ ఉంటారు. మరి కొంత మంది మాత్రం పెళ్లి తర్వాత కూడా తమ అందాలను భారీగానే ఆరబోస్తూ వస్తుంటారు. ఇక పెళ్లి తర్వాత కూడా అందాలను ఆరబోస్తూ కుర్రకారుకు మంచి హీట్ ను పెంచుతున్న హీరోయిన్లు ఎవరు అనే విషయాన్ని తెలుసుకుందాం.

సమంత కొంత కాలం క్రితం నాగ చైతన్య ను పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లి తర్వాత కొన్ని రోజులు వీరి సంసార జీవితం బాగానే నడిచింది. కానీ ఆ తర్వాత వీరిద్దరు కూడా పరస్పర అంగీకారంతో వీరిద్దరూ విడిపోయారు. ఇక పెళ్లి తర్వాత ఎప్పుడూ కూడా సమంత గ్లామర్ షో కు దూరంగా లేదు. సినిమాలో తన పాత్ర మేరకు ఆమె అందాలను ఆరబోస్తూనే వచ్చింది. ఇకపోతే తెలుగులో స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించిన రకుల్ ప్రీత్ సింగ్ కొంత కాలం క్రితమే పెళ్లి చేసుకుంది. ఇక ఈమె పెళ్లి తర్వాత కూడా అందాలను భారీగానే ఆరబోస్తుంది. ఎప్పటికప్పుడు ఆమె సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తుంది. లేడీ సూపర్ స్టార్ నయన తార కొంత కాలం క్రితమే పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లి తర్వాత ఈమె సినిమాలలో పెద్ద స్థాయిలో అందాలను ఆరబోయకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం తన అందాలను పర్వాలేదు అనే స్థాయిలో ఆరబోస్తూ వస్తుంది. కాజల్ అగర్వాల్ కొంత కాలం క్రితమే వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత ఈమె సినిమాలలో భారీ స్థాయిలో అందాలను ఆరబోయకపోయినప్పటికీ సోషల్ మీడియాలో పర్వాలేదు అనే స్థాయిలోనే ఈ బ్యూటీ కూడా తన అందాలను ఓలకపోస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>