MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/prabhas-letest-movie-update-news8ca18047-523f-47dd-8bb4-c4df8007c760-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/prabhas-letest-movie-update-news8ca18047-523f-47dd-8bb4-c4df8007c760-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా కల్కి 2898 AD అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా ... అమితా బచ్చన్ , దీపికా పదుకొనే ఈ సినిమాలో అత్యంత కీలకమైన పాత్రలలో నటించారు. దిశ పటానీ ఈ మూవీ లో ప్రభాస్ కి జోడిగా నటించింది. కమల్ హాసన్ ఈ మూవీ లో ప్రధాన ప్రతి నాయకుడి పాత్రలో నటించగా ... బ్రహ్మానందం , రాజేంద్ర ప్రసాద్ , శోభన , మృనాల్ ఠాకూర్ , విజయ్ దేవరకొండ , దుల్కర్ సల్మాన్ ఎస్ ఎస్ రాజమౌళి , రామ్ గోపాల్ వర్మ ఈ మూవీ లో చిన్న చిన్న పాత్రలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సprabhas{#}Brahmanandam;rajendra prasad;babu rajendra prasad;prema;Shobhana;Ram Gopal Varma;Rajamouli;vyjayanthi;aswini;vijay deverakonda;Heroine;disha patani;India;Love;vijay kumar naidu;dulquer salmaan;nag ashwin;Prabhas;Cinemaకల్కి 2898 AD : దిశా పటానికి అలా జరిగిందేమిటి..?కల్కి 2898 AD : దిశా పటానికి అలా జరిగిందేమిటి..?prabhas{#}Brahmanandam;rajendra prasad;babu rajendra prasad;prema;Shobhana;Ram Gopal Varma;Rajamouli;vyjayanthi;aswini;vijay deverakonda;Heroine;disha patani;India;Love;vijay kumar naidu;dulquer salmaan;nag ashwin;Prabhas;CinemaSat, 29 Jun 2024 22:19:00 GMTరెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా కల్కి 2898 AD అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా ...  అమితా బచ్చన్ , దీపికా పదుకొనే ఈ సినిమాలో అత్యంత కీలకమైన పాత్రలలో నటించారు. దిశ పటానీ ఈ మూవీ లో ప్రభాస్ కి జోడిగా నటించింది. కమల్ హాసన్ ఈ మూవీ లో ప్రధాన ప్రతి నాయకుడి పాత్రలో నటించగా ... బ్రహ్మానందం , రాజేంద్ర ప్రసాద్ , శోభన , మృనాల్ ఠాకూర్ , విజయ్ దేవరకొండ ,  దుల్కర్ సల్మాన్ ఎస్ ఎస్ రాజమౌళి , రామ్ గోపాల్ వర్మమూవీ లో చిన్న చిన్న పాత్రలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

 ఈ సినిమాను వైజయంతి మూవీస్ , స్వప్న సినిమాస్ బ్యానర్ పై అశ్విని దత్ కూతురు అయినటువంటి స్వప్న దత్ నిర్మించింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన దిశ పటానికి పాత్ర చాలా తేలిపోయింది. ఎందుకు అంటే ఇంత పెద్ద క్రేజ్ ఉన్న సినిమాలో హీరోయిన్ పాత్ర అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అని అంతా అనుకున్నారు. తీరా చూస్తే ఈ సినిమాలో దిశా పటానీ , ప్రభాస్ మధ్య కేవలం పది నిమిషాల సన్నివేశాలు కూడా లేవు. వీరిద్దరి మధ్య ఒక సాంగ్ కూడా పెట్టారు. కానీ ఆ సాంగ్ కూడా ప్రేక్షకులను పెద్ద స్థాయిలో ఆకట్టుకోలేదు. అలాగే వీరిద్దరి మధ్య ప్రేమ సన్నివేశాలను కూడా గొప్పగా చిత్రీకరించలేదు.

ఇక ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమా కనుక అద్భుతమైన విజయం సాధిస్తే దిశ పటానికి కూడా ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ వస్తుంది అని అంతా భావించారు. అక్కడి వరకు ఓకే ... కానీ ఈ సినిమా ద్వారా దిశ పటానికి అద్భుతమైన క్రేజ్ వస్తుందా అంటే అది డౌట్ అని చెప్పాలి. ఎందుకు అంటే ఈ మూవీలో ఈమె పాత్ర నిడివి తక్కువ ఉండడం , అలాగే అది కూడా ఏ మాత్రం ఇంపాక్ట్ చూపకపోవడం దానితో హిట్ సినిమాలో హీరోయిన్గా నటించిన దిశా పటాని కి మాత్రం పెద్దగా గుర్తింపు రావడం కష్టంగానే కనపడుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>