Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylec9ad547d-7d0b-45a5-88e3-7c5a17422b23-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylec9ad547d-7d0b-45a5-88e3-7c5a17422b23-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దిశా పటాని హీరోయిన్ గా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ చిత్రం “కల్కి 2898 ఎడి” ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రంలో ప్లాన్ చేసిన ఎన్నో సర్ప్రైజ్ లలో డైరెక్ట్ గా సినిమాలోనే చూపించిన స్పెషల్ సాంగ్ కూడా ఒకటి. మరి ప్రభాస్ కంప్లెక్స్ కి వెళ్లాలని బాగా ట్రై చేస్తూ దిశా పటానితో వెళ్ళాక చేసే రచ్చలో భాగంగా వచ్చే ట టక్కర సాంగ్ ని ఇప్పుడు మేకర్స్ రిలీజ్ చేసేసారు.అది కూడా ఎలాంటి లిరికల్ కూడా కాదు డైరెక్ట్ సినిమాలో చూపించిన అsocialstars lifestyle{#}disha patani;you tube;vyjayanthi;santhosh narayanan;India;Chitram;Darsakudu;Director;nag ashwin;Prabhas;Amitabh Bachchan;media;Cinema“కల్కి” నుంచి వచ్చేసిన స్పెషల్ ఫుల్ వీడియో సాంగ్..!“కల్కి” నుంచి వచ్చేసిన స్పెషల్ ఫుల్ వీడియో సాంగ్..!socialstars lifestyle{#}disha patani;you tube;vyjayanthi;santhosh narayanan;India;Chitram;Darsakudu;Director;nag ashwin;Prabhas;Amitabh Bachchan;media;CinemaSat, 29 Jun 2024 14:45:00 GMTరెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దిశా పటాని హీరోయిన్ గా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ చిత్రం “కల్కి 2898 ఎడి” ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రంలో ప్లాన్ చేసిన ఎన్నో సర్ప్రైజ్ లలో డైరెక్ట్ గా సినిమాలోనే చూపించిన స్పెషల్ సాంగ్ కూడా ఒకటి. మరి ప్రభాస్  కంప్లెక్స్ కి వెళ్లాలని బాగా ట్రై చేస్తూ దిశా పటానితో వెళ్ళాక చేసే రచ్చలో భాగంగా వచ్చే ట టక్కర సాంగ్ ని ఇప్పుడు మేకర్స్ రిలీజ్ చేసేసారు.అది కూడా ఎలాంటి లిరికల్ కూడా కాదు డైరెక్ట్ సినిమాలో చూపించిన అన్ని విజువల్స్ తో ఫుల్ హెచ్ డి లోనే రిలీజ్ చేసేసారు. మరి ఈ సాంగ్ ని మొదట సంతోష్ నారాయణన్ ఏమన్నా తేడా చేస్తాడా అని కొందరు అనుకున్నారు కానీ థియేటర్స్ లో మాత్రం ఇది మంచి ట్రీట్ ని అందించింది. ఇక ఈ ఫుల్ సాంగ్ ని అయితే మేకర్స్ నేరుగా యూట్యూబ్ లోనే రిలీజ్ చేసేసారు. ఇక ఈ భారీ చిత్రంలో కమల్, అమితాబ్ లాంటి దిగ్గజ నటులు కూడా నటించగా వైజయంతి మూవీస్ వారు నిర్మాణం వహించారు.ఈ క్ర‌మంలోనే క‌ల్కి పార్ట్-2 కూడా ఉండ‌బోతుంద‌ని వారి మాట‌ల ద్వారా తెలిసింది. అయితే, ఈ క‌ల్కి పార్ట్-2 కి టైటిల్ పై ఆ లైవ్ లో అభిమానులు చ‌ర్చించారు. క‌ల్కి సీక్వెల్ పార్ట్ కి ఇంట్రెస్టింగ్ టైటిల్ ఉండాల‌ని ఓ అభిమాని సూచించాడు. ‘క‌ల్కి 3102 BC’ అయితే ఆ సీక్వెల్ పార్ట్ కి ప‌ర్ఫెక్ట్ టైటిల్ అని అత‌డు చెపుకొచ్చాడు. ఆ స‌మ‌యంలోనే మ‌హాభార‌తం జ‌రిగింద‌ని.. శ్రీ‌కృష్ణుడు మాన‌వ‌శ‌రీరాన్ని వీడిన సంవ‌త్స‌రం అదేన‌ని.. అప్పుడే క‌లియుగం మొద‌లైంద‌ని స‌ద‌రు అభిమాని వివ‌ర‌ణ ఇచ్చాడు.దీనికి నాగ్ అశ్విన్ ఇంప్రెస్ కావ‌డం విశేషం. దీంతో, రాబోయే క‌ల్కి పార్ట్-2 సినిమాకు ఈ టైటిల్ పెట్టినా ఆశ్చ‌ర్యప‌డాల్సిన పనిలేద‌ని కొంద‌రు అభిమానులు నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. ఏదేమైనా క‌ల్కి మేనియాతో సోష‌ల్ మీడియా ఊగిపోతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>