MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasef5833d7-fd07-479b-8f1c-3924f65a3162-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasef5833d7-fd07-479b-8f1c-3924f65a3162-415x250-IndiaHerald.jpgప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2898 AD సినిమా జూన్ 27 వ తేదీన విడుదల అయింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అమితా బచ్చన్ , దీపికా పదుకొనే , దిశా పటానీ , కమల్ హాసన్ , రాజేంద్ర ప్రసాద్ , బ్రహ్మానందం , ఎస్ ఎస్ రాజమౌళి , రామ్ గోపాల్ వర్మ , విజయ్ దేవరకొండ ,దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ , శోభన ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ పై మొదటి నుండి భారీ అంచనాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి. ఇక ఆ అంచనాలకు తగినట్టుగానే ఈ మూవీ కి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఇక ఈ సినిమా మొదటి రోజు అద్భుతమైన కలెక్షన్లను రprabhas{#}Ajay Devgn;Akshay Kumar;Hrithik Roshan;Ram Gopal Varma;Salman Khan;Shobhana;Brahmanandam;mahesh babu;prasanth varma;rajendra prasad;Rajamouli;siddhu;teja;vijay deverakonda;Guntur;Blockbuster hit;babu rajendra prasad;Fighter;nag ashwin;Indian;India;vijay kumar naidu;Cinema"కల్కి 2898 AD" ఈ సంవత్సరం ఇండియన్ సినిమాలలోనే టాప్..!"కల్కి 2898 AD" ఈ సంవత్సరం ఇండియన్ సినిమాలలోనే టాప్..!prabhas{#}Ajay Devgn;Akshay Kumar;Hrithik Roshan;Ram Gopal Varma;Salman Khan;Shobhana;Brahmanandam;mahesh babu;prasanth varma;rajendra prasad;Rajamouli;siddhu;teja;vijay deverakonda;Guntur;Blockbuster hit;babu rajendra prasad;Fighter;nag ashwin;Indian;India;vijay kumar naidu;CinemaSat, 29 Jun 2024 08:58:00 GMTప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2898 AD సినిమా జూన్ 27 వ తేదీన విడుదల అయింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అమితా బచ్చన్ , దీపికా పదుకొనే , దిశా పటానీ , కమల్ హాసన్ , రాజేంద్ర ప్రసాద్ , బ్రహ్మానందం , ఎస్ ఎస్ రాజమౌళి , రామ్ గోపాల్ వర్మ , విజయ్ దేవరకొండ  ,దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ , శోభన ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ పై మొదటి నుండి భారీ అంచనాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి. ఇక ఆ అంచనాలకు తగినట్టుగానే ఈ మూవీ కి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఇక ఈ సినిమా మొదటి రోజు అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది. ఈ మూవీ మొత్తం ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 183.20 కోట్ల గ్రాస్ కలెక్షన్  లను వసూలు చేసింది. ఇప్పటి వరకు ఈ సంవత్సరం విడుదల అయిన ఇండియన్ సినిమాలలో ఇదే టాప్ గ్రసర్ మరి. ఈ సినిమా తర్వాత ఏ సినిమాలు ఉన్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.

కల్కి మూవీ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన గుంటూరు కారం సినిమా 79.30 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో ఈ సంవత్సరం ఇండియా వ్యాప్తంగా రెండవ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత హృతిక్ రోషన్ హీరో గా రూపొందిన ఫైటర్ సినిమా 35.65 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో 3 వ స్థానంలో నిలవగా , అక్షయ్ కుమార్ , టైగర్ షార్ప్ హీరోలుగా రూపొందిన బడే మియా చోటే మియా సినిమా మొదటి రోజు 32 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి 4 వ స్థానంలో నిలిచింది. ఆ తరువాత తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ 24.50 కోట్ల కలెక్షన్లతో 5 వ స్థానంలో నిలిచింది.  సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొందిన టిల్లు స్క్వేర్ మూవీ 23.70 కోట్ల కలెక్షన్లతో 6 వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత అజయ్ దేవగన్ హీరోగా రూపొందిన సైతాన్ సినిమా 21.75 కోట్ల కలెక్షన్లతో 7 వ స్థానంలో నిలిచింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>