MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/telugu-movies29ff5417-c23e-485e-b913-0c2525f2fb90-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/telugu-movies29ff5417-c23e-485e-b913-0c2525f2fb90-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ కి నైజాం ఏరియాలో అదిరిపోయే మార్కెట్ ఉంది. ఈయన నటించిన సినిమాలకు నైజాం ఏరియాలో హిట్ , ఫ్లాప్ లతో ఏమాత్రం సంబంధం లేకుండా భారీ కలెక్షన్లు వస్తూ ఉంటాయి. అదే సినిమాకు గనక హిట్ టాక్ వచ్చినట్లు అయితే ఆ కలెక్షన్లు మరింత జోరుగా వస్తూ ఉంటాయి. ఇకపోతే తాజాగా ప్రభాస్ "కల్కి 2898 AD" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీపై మొదటి నుండి నైజాం ప్రేక్షకులు అత్యంత ఆసక్తిని చూపిస్తూ వస్తున్నారు. దానితో ఈ మూవీ కి నైజాం ఏరియాలో ఏకంగా 70 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.telugu movies{#}prashanth neel;Prasanth Neel;babu rajendra prasad;Ram Charan Teja;Jr NTR;rajendra prasad;Audience;Box office;nag ashwin;Shobhana;Brahmanandam;dulquer salmaan;Ram Gopal Varma;vijay deverakonda;vegetable market;Rajamouli;Prabhas;vijay kumar naidu;Cinemaకల్కి 2898 AD : నైజాంలో 3వ స్థానంలో నిలిచిన కల్కి.. ముందున్న రెండు సినిమాలు ఏవో తెలుసా..?కల్కి 2898 AD : నైజాంలో 3వ స్థానంలో నిలిచిన కల్కి.. ముందున్న రెండు సినిమాలు ఏవో తెలుసా..?telugu movies{#}prashanth neel;Prasanth Neel;babu rajendra prasad;Ram Charan Teja;Jr NTR;rajendra prasad;Audience;Box office;nag ashwin;Shobhana;Brahmanandam;dulquer salmaan;Ram Gopal Varma;vijay deverakonda;vegetable market;Rajamouli;Prabhas;vijay kumar naidu;CinemaFri, 28 Jun 2024 16:15:00 GMTరెబల్ స్టార్ ప్రభాస్ కి నైజాం ఏరియాలో అదిరిపోయే మార్కెట్ ఉంది. ఈయన నటించిన సినిమాలకు నైజాం ఏరియాలో హిట్ , ఫ్లాప్ లతో ఏమాత్రం సంబంధం లేకుండా భారీ కలెక్షన్లు వస్తూ ఉంటాయి. అదే సినిమాకు గనక హిట్ టాక్ వచ్చినట్లు అయితే ఆ కలెక్షన్లు మరింత జోరుగా వస్తూ ఉంటాయి. ఇకపోతే తాజాగా ప్రభాస్ "కల్కి 2898 AD" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీపై మొదటి నుండి నైజాం ప్రేక్షకులు అత్యంత ఆసక్తిని చూపిస్తూ వస్తున్నారు. దానితో ఈ మూవీ కి నైజాం ఏరియాలో ఏకంగా 70 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

సినిమా నైజాం ఏరియాలో అత్యంత పెద్ద టార్గెట్ తోనే బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇక ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు నైజాం ఏరియాలో 19.60 కోట్ల షేర్ కలెక్షన్లు వచ్చాయి. మరి ఈ మూవీ నైజం ఏరియాలో మొదటి రోజు కలెక్షన్ల విషయంలో 3 వ స్థానంలో నిలిచింది. ఈ మూవీ కంటే ముందు వరుసలో రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమా 23.35 కోట్ల షేర్ కలెక్షన్లతో మొదటి స్థానంలో ఉండగా , ఆ తర్వాత ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ మూవీ 22.55 కోట్ల షేర్ కలెక్షన్లతో 2 వ స్థానంలో నిలిచింది.

ఇక 3 వ  స్థానంలో కల్కి సినిమా 19.60 కోట్ల కలెక్షన్లతో నిలిచింది. కల్కి మూవీ కి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా , ఈ మూవీ లో అమితా బచ్చన్ , దీపికా పదుకొనే , కమల్ హాసన్ , దిశ పటానీ , బ్రహ్మానందం , శోభన , మృనాల్ ఠాకూర్ , రాజేంద్ర ప్రసాద్ , దుల్కర్ సల్మాన్ , విజయ్ దేవరకొండ , ఎస్ ఎస్ రాజమౌళి , రామ్ గోపాల్ వర్మ ముఖ్య పాత్రలలో నటించారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>