MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhase37b4039-76c8-4a1a-81cb-49c347aebc37-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhase37b4039-76c8-4a1a-81cb-49c347aebc37-415x250-IndiaHerald.jpgప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి సినిమా నిన్న థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు భారీ ఎత్తున కలక్షన్లను రాబట్టింది. అందులో భాగంగా సీడెడ్ లో కూడా ఈ సినిమా మొదటి రోజు 5.06 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టింది. కానీ ఈ మూవీ ఈ ఏరియాలో చాలా పెద్ద మొత్తం షేర్ కలక్షన్లను రాబడుతుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఆ స్థాయి కలెక్షన్లను ఈ మూవీ సీడెడ్ ఏరియాలో రావట్లేదు. మరి సీడెడ్ ఏరియాలో ఇప్పటి వరకు విడుదల అయిన తెలుగు సినిమాలలో మొదటి రోజు కలెక్షన్లలో కల్కి మూవీ ఏ స్థానంలో ఉంది అనే విprabhas{#}sye-raa-narasimha-reddy;Saira Narasimhareddy;Aravinda Sametha Veera Raghava;Simha;Chiranjeevi;Jr NTR;Balakrishna;Reddy;Prabhas;Rajamouli;Bahubali;Telugu;vijay kumar naidu;Cinemaకల్కి 2898 AD : సీడెడ్ లో వెనుకబడిపోయిన "కల్కి" ఏ స్థానంలో ఉందో తెలుసా..?కల్కి 2898 AD : సీడెడ్ లో వెనుకబడిపోయిన "కల్కి" ఏ స్థానంలో ఉందో తెలుసా..?prabhas{#}sye-raa-narasimha-reddy;Saira Narasimhareddy;Aravinda Sametha Veera Raghava;Simha;Chiranjeevi;Jr NTR;Balakrishna;Reddy;Prabhas;Rajamouli;Bahubali;Telugu;vijay kumar naidu;CinemaFri, 28 Jun 2024 12:50:00 GMTప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి సినిమా నిన్న థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు భారీ ఎత్తున కలక్షన్లను రాబట్టింది. అందులో భాగంగా సీడెడ్ లో కూడా ఈ సినిమా మొదటి రోజు 5.06 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టింది. కానీ ఈ మూవీ ఈ ఏరియాలో చాలా పెద్ద మొత్తం షేర్ కలక్షన్లను రాబడుతుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఆ స్థాయి కలెక్షన్లను ఈ మూవీ సీడెడ్ ఏరియాలో రావట్లేదు. మరి సీడెడ్ ఏరియాలో ఇప్పటి వరకు విడుదల అయిన తెలుగు సినిమాలలో మొదటి రోజు కలెక్షన్లలో కల్కి మూవీ ఏ స్థానంలో ఉంది అనే వివరాలను తెలుసుకుందాం.

రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ సీడెడ్ ఏరియాలో మొదటి రోజు 17 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసి మొదటి స్థానంలో నిలవగా , ఆ తర్వాత బాలకృష్ణ హీరోగా రూపొందిన వీర సింహా రెడ్డి మూవీ 6.55 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసి రెండవ స్థానంలోనూ నిలిచింది. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా రూపొందిన సలార్ మూవీ 6.45 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసి మూడవ స్థానంలోనూ , ఆ తర్వాత ప్రభాస్ హీరోగా రూపొందిన బాహుబలి 2 సినిమా 6.35 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసి 4 వ స్థానంలో నిలిచింది.

ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన సైరా నరసింహా రెడ్డి సినిమా 5.91 కోట్ల కలెక్షన్లతో 5 వ స్థానంలోనూ , ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన అరవింద సమేత సినిమా 5.48 కోట్ల కలెక్షన్లతో 6 వ స్థానంలోనూ , ఆ తర్వాత ప్రభాస్ హీరోగా రూపొందిన బాహుబలి 1 సినిమా 5.08 కోట్ల షేర్ కలెక్షన్లతో 7 వ స్థానంలోనూ , ఇక ఆ తర్వాత ప్రభాస్ తాజాగా హీరోగా రూపొందిన కల్కి 2898 AD సినిమా 5.06 కోట్ల షేర్ కలెక్షన్లతో ఎనిమిదవ స్థానంలో నిలిచింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>