Movieslakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ashwinidat-achieved-what-he-thought-with-the-encouragement-of-his-son-in-law2faaf32b-443d-4fb2-bc07-ac92fa08a70b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ashwinidat-achieved-what-he-thought-with-the-encouragement-of-his-son-in-law2faaf32b-443d-4fb2-bc07-ac92fa08a70b-415x250-IndiaHerald.jpg2009వ సంవత్సరంలో మగధీర సినిమా విడుదల సంచలనం క్రియేట్ చేసింది. 40 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా 90 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ లో రాబట్టింది. ఇక ఈ సినిమా రిలీజ్ తరువాత ప్రముఖ నిర్మాత అశ్విని దత్ మగధీర తరహాలో భారీ సినిమాలో నిర్మించారు. సక్సెస్ సాధించాలని భావించి అప్పట్లోనే 45 కోట్ల రూపాయల బడ్జెట్తో శక్తి సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ చిత్రం సక్సెస్ సాధించకపోగా వైజయంతి మూవీస్ బ్యానర్ ఖాతాలో ఫ్లాప్ గా నిలిచింది. భారీ విజువల్ వండర్ ను క్రియేట్ చేసిన సక్సెస్ సాధించాలన్న కలగానే నిలిచిపsocial media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;Ashwinidat; son; encouragement {#}Magadheera;Shakti;Kanna Lakshminarayana;Nijam;aswini;vyjayanthi;Tollywood;producer;Producer;Hero;Chitram;nag ashwin;vijay kumar naidu;Cinema;Successఅల్లుడు ప్రోత్సాహంతో అనుకున్నది సాధించిన అశ్వినీదత్..!అల్లుడు ప్రోత్సాహంతో అనుకున్నది సాధించిన అశ్వినీదత్..!social media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;Ashwinidat; son; encouragement {#}Magadheera;Shakti;Kanna Lakshminarayana;Nijam;aswini;vyjayanthi;Tollywood;producer;Producer;Hero;Chitram;nag ashwin;vijay kumar naidu;Cinema;SuccessFri, 28 Jun 2024 19:35:00 GMT2009వ సంవత్సరంలో మగధీర సినిమా విడుదల సంచలనం క్రియేట్ చేసింది. 40 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా 90 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ లో రాబట్టింది. ఇక ఈ సినిమా రిలీజ్ తరువాత ప్రముఖ నిర్మాత అశ్విని దత్ మగధీర తరహాలో భారీ సినిమాలో నిర్మించారు. సక్సెస్ సాధించాలని భావించి అప్పట్లోనే 45 కోట్ల రూపాయల బడ్జెట్తో శక్తి సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ చిత్రం సక్సెస్ సాధించకపోగా వైజయంతి మూవీస్ బ్యానర్ ఖాతాలో ఫ్లాప్ గా నిలిచింది.

భారీ విజువల్ వండర్ ను క్రియేట్ చేసిన సక్సెస్ సాధించాలన్న కలగానే నిలిచిపోయింది. అయితే అశ్విని దత్ శక్తి విషయంలో కన్నా కళలు తలకి విషయంలో నిజమయ్యాయి. యునానిమల్స్ పాజిటివ్ టాక్ తో ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో అదరగొడుతుంది. ఓవర్సీస్ లో ఈ సినిమా కలెక్షన్స్ పరంగా గత సినిమాల రికార్డులను బ్రేక్ చేసింది. అల్లుడు నాగ్ అశ్విన్ వైజయంతి మూవీస్ బ్యానర్ దశనే మార్చేశాడని చెప్పుకోవచ్చు.

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో రూపొందింది. ఈ చిత్రంలో అమితాబచ్చన్ మరియు కమల్ హాసన్ వంటి స్టార్స్ నటించారు. అలా అశ్విని దత్ కలను తన మేనల్లుడు నిజం చేశాడు. ఇక ఈ సినిమాకు 1080 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి ప్రచారం జరుగుతుండగా ఈ వార్తల్లో నిజం ఎంతుందో ఇంకా క్లారిటీ లేదు. నైజాం లో ఈ సినిమాకు ఏకంగా 24 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని తెలుస్తుంది. ఇక కల్కి మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మరి రానున్న రోజుల్లో కల్కి మూవీ ఇంకెన్ని వసూళ్లు సాధించి ఎన్ని సినిమాల రికార్డులను బ్రేక్ చేస్తుందో వేచి చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>