MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kajal0a79fccf-149b-4e72-95a9-981b822121cd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kajal0a79fccf-149b-4e72-95a9-981b822121cd-415x250-IndiaHerald.jpgబ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ నటిమని కాజల్ అగర్వాల్ తాజాగా సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ పవర్ ఫుల్ లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. ఈ సినిమాకు సుమన్ చిక్కాల దర్శకత్వం వహించగా ... శ్రీ చరణ్ పాకాల ఈ మూవీ కి సంగీతం అందించగా , శశికిరణ్ తిక్క , బాబి తిక్క ఈ మూవీ లను నిర్మించారు. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి పర్వాలేదు అనే స్థాయి రెస్పాన్స్ ను తెచ్చుకుంది. దానితో ఈkajal{#}kajal aggarwal;kiran;sricharan pakala;suman;cinema theater;Amazon;Thikka;Satyabhama;Music;Traffic police;Box office;Cinemaఆ ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చిన కాజల్ "సత్యభామ"..!ఆ ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చిన కాజల్ "సత్యభామ"..!kajal{#}kajal aggarwal;kiran;sricharan pakala;suman;cinema theater;Amazon;Thikka;Satyabhama;Music;Traffic police;Box office;CinemaFri, 28 Jun 2024 11:25:00 GMTబ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ నటిమని కాజల్ అగర్వాల్ తాజాగా సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ సినిమాలో కాజల్ పవర్ ఫుల్ లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది . ఈ సినిమాకు సుమన్ చిక్కాల దర్శకత్వం వహించ గా ... శ్రీ చరణ్ పాకాలమూవీ కి సంగీతం అందించగా , శశి కిరణ్ తిక్క , బాబి తిక్కమూవీ లను నిర్మించారు. 

ఇకపోతే కొన్ని రోజుల క్రితమే మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి పర్వాలేదు అనే స్థాయి రెస్పాన్స్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ డీసెంట్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇలా థియేటర్ లలో ప్రేక్షకులను పర్వాలేదు అనే స్థాయిలో అలరించిన ఈ సినిమా తాజాగా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ ఓ టీ టీ సంస్థలలో ఒకటి అయినటువంటి అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుంది.

అందులో భాగంగా ఈ సినిమాను ఈ రోజు నుండి ఈ సంస్థ వారు తమ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. మరి ఈ మూవీ కి ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో ప్రేక్షకుల నుండి ఏ స్థాయి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి. ఎవరైనా ఈ సినిమాను థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>