MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/vijay-devarakonda2b830fd8-b8bb-43d6-bb55-f22d760cc0e5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/vijay-devarakonda2b830fd8-b8bb-43d6-bb55-f22d760cc0e5-415x250-IndiaHerald.jpgప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 AD అనే అత్యంత భారీ బడ్జెట్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ నిన్న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమా విడుదలకు ముందు చాలా రోజుల నుండి ఈ సినిమాలో నాచురల్ స్టార్ నాని , దుల్కర్ సల్మాన్ , విజయ్ దేవరకొండ , ఎస్ ఎస్ రాజమౌళి చిన్న చిన్న పాత్రలలో నటించబోతున్నట్లు అనేక వార్తలు వచ్చాయి. ఇక ఈ వార్తలను చాలా మంది రూమర్స్ గానే కొట్టి పారేశారు. ఈ మూవీ విడుదలకు ఒక రోజు ముందు ఈ మూవీ దర్శకుడు అయినటువంటి నాగ్ అశ్విన్ ఈ సినిమాలో దులvijay devarakonda{#}Joseph Vijay;cinema theater;Nani;Mahanati;Yevade Subramanyam;News;dulquer salmaan;vijay deverakonda;Rajamouli;Ram Gopal Varma;nag ashwin;Cinema;vijay kumar naiduకల్కి 2898 AD : ఎన్నో స్పెషల్ క్యామియోలు.. కానీ గుర్తింపు ఆ ఒక్కరికే.. ఎందుకంటారు..?కల్కి 2898 AD : ఎన్నో స్పెషల్ క్యామియోలు.. కానీ గుర్తింపు ఆ ఒక్కరికే.. ఎందుకంటారు..?vijay devarakonda{#}Joseph Vijay;cinema theater;Nani;Mahanati;Yevade Subramanyam;News;dulquer salmaan;vijay deverakonda;Rajamouli;Ram Gopal Varma;nag ashwin;Cinema;vijay kumar naiduFri, 28 Jun 2024 17:59:00 GMTప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 AD అనే అత్యంత భారీ బడ్జెట్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ నిన్న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమా విడుదలకు ముందు చాలా రోజుల నుండి ఈ సినిమాలో నాచురల్ స్టార్ నాని , దుల్కర్ సల్మాన్ , విజయ్ దేవరకొండ , ఎస్ ఎస్ రాజమౌళి చిన్న చిన్న పాత్రలలో నటించబోతున్నట్లు అనేక వార్తలు వచ్చాయి.

ఇక ఈ వార్తలను చాలా మంది రూమర్స్ గానే కొట్టి పారేశారు. ఈ మూవీ విడుదలకు ఒక రోజు ముందు ఈ మూవీ దర్శకుడు అయినటువంటి నాగ్ అశ్విన్ ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ , విజయ్ దేవరకొండ నటించారు అనే విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఇక సినిమా విడుదల అయ్యింది. వీరితో పాటు ఈ సినిమాలో ఎస్ ఎస్ రాజమౌళి , రామ్ గోపాల్ వర్మ కూడా ఉన్నారు. ఇక రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాలో ఉన్నాడు అన్నట్లు పెద్దగా రూమర్స్ కూడా ఏమీ రాలేదు. సడన్ గా ఈ సినిమాలో రామ్ గోపాల్ వర్మ కనిపించడంతో థియేటర్ అంతా సందడి వాతావరణం నెలకొంది. 

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ , దుల్కర్ సల్మాన్ , ఎస్ ఎస్ రాజమౌళి , రామ్ గోపాల్ వర్మ ఇంతమంది చిన్న చిన్న పాత్రలలో నటించిన కూడా వీరందరి కంటే కూడా గొప్ప గుర్తింపు ఈ సినిమా ద్వారా విజయ్ దేవరకొండకు వచ్చింది. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో అర్జునుడి పాత్రలో కనిపించాడు. ఇక ఈ పాత్ర ఎంతో బలమైనది కావడం , అలాగే ఈ సినిమా మొదటి భాగంలో విజయ్ దేవరకొండ పాత్రకు ఎండింగ్ ఇవ్వకపోవడంతో ఈయన పాత్రకు ఈ మొదటి భాగంలో ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇక ఇప్పటికే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఎవడే సుబ్రహ్మణ్యం , మహానటి సినిమాలలో కూడా విజయ్ దేవరకొండ ముఖ్య పాత్రలలో నటించాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>