MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/kollywood-movies6744be97-64b5-4d59-b8ad-c2399ebd5872-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/kollywood-movies6744be97-64b5-4d59-b8ad-c2399ebd5872-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ రజినీ కాంత్ పోయిన సంవత్సరం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన జైలర్ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఏకంగా అప్పటి వరకు ఏ తమిళ సినిమా కూడా వసూలు చేయని స్థాయిలో కలెక్షన్లను వసూలు చేసి కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్ ను నమోదు చేసింది. ఇక ఈ సినిమా తర్వాత రజనీ కాంత్ తన కూతురు అయినటువంటి ఐశ్వర్య రజనీ కాంత్ దర్శకత్వంలో రూపొందిన లాల్ సలామ్ అనే సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కkollywood movies{#}Dilip Kumar;Komaram Bheem;Shiva;lord siva;Rajani kanth;Kollywood;surya sivakumar;News;October;Darsakudu;Director;aishwarya;Tamil;Blockbuster hit;Hero;Cinemaరజనీకి పోటీగా సూర్య... తట్టుకొని నిలబడగలడా..?రజనీకి పోటీగా సూర్య... తట్టుకొని నిలబడగలడా..?kollywood movies{#}Dilip Kumar;Komaram Bheem;Shiva;lord siva;Rajani kanth;Kollywood;surya sivakumar;News;October;Darsakudu;Director;aishwarya;Tamil;Blockbuster hit;Hero;CinemaFri, 28 Jun 2024 17:45:00 GMTసూపర్ స్టార్ రజినీ కాంత్ పోయిన సంవత్సరం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన జైలర్ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఏకంగా అప్పటి వరకు ఏ తమిళ సినిమా కూడా వసూలు చేయని స్థాయిలో కలెక్షన్లను వసూలు చేసి కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్ ను నమోదు చేసింది. ఇక ఈ సినిమా తర్వాత రజనీ కాంత్ తన కూతురు అయినటువంటి ఐశ్వర్య రజనీ కాంత్ దర్శకత్వంలో రూపొందిన లాల్ సలామ్ అనే సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించాడు.

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ప్రస్తుతం రజిని జై భీమ్ మూవీ దర్శకుడు అయినటువంటి టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న వెట్టాయన్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీ షూటింగ్ మరికొన్ని రోజుల్లోనే పూర్తి కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ఈ సంవత్సరం అక్టోబర్ 10 వ తేదీన చేసే ఆలోచనలో మూవీ బృందం ఉన్నట్లు కొన్ని రోజులుగా ఓ వార్త వైరల్ అవుతుంది.

మూవీ ని అక్టోబర్ 10వ తేదీన విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది అని వార్తలు వస్తున్నా సమయం లోనే సూర్య హీరో గా శివ దర్శకత్వంలో రూపొందుతున్న కంగువా మూవీ ని అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఒక వేళ రజినీ కాంత్ హీరో గా తెరకెక్కుతున్న వెట్టాయన్ మూవీ ని కూడా అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేసినట్లు అయితే తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర కంగువా మూవీ కి పెద్ద నష్టం కలిగే అవకాశం ఉంటుంది. మరి ఈ రెండు సినిమాలు ఒకే తేదీన విడుదల అవుతాయా లేక ఈ రెండు మూవీల విడుదల తేదీలు మధ్య గ్యాప్ ఉండేలా చూసుకుంటాయో అనేది చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>