MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas104cc263-b9cc-4b34-83ef-61ce752dcabf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas104cc263-b9cc-4b34-83ef-61ce752dcabf-415x250-IndiaHerald.jpgరెండు తెలుగు రాష్ట్రాలలో కూడా హైదరాబాద్ నగరంలో స్టార్ హీరో సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే చాలు పెద్ద మొత్తంలో ఆ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ ఏరియా నుండి డబ్బులు వస్తూ ఉంటాయి. ఇక ఈ రోజు అనగా జూన్ 27 వ తేదీన ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 ఏ డి సినిమా విడుదల అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ పై పెద్ద ఎత్తున ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన హైదరాబాద్ నగర అడ్వాన్స్ బుకింగ్స్ చాలా రోజుల క్రితమే ఓపెన్ అయ్యాయి. ఇక ఈ మూవీ పై ప్రేక్షకprabhas{#}AdiNarayanaReddy;mahesh babu;Guntur;Ram Charan Teja;Jr NTR;Rajamouli;Hyderabad;Cinema Tickets;June;Hero;nag ashwin;Telugu;Prabhas;vijay kumar naidu;Cinemaకల్కి 2898 AD : అడ్వాన్స్ బుకింగ్స్ లో హైదరాబాదులో టాప్ ప్లేస్ లో నిలిచిన "కల్కి"..!కల్కి 2898 AD : అడ్వాన్స్ బుకింగ్స్ లో హైదరాబాదులో టాప్ ప్లేస్ లో నిలిచిన "కల్కి"..!prabhas{#}AdiNarayanaReddy;mahesh babu;Guntur;Ram Charan Teja;Jr NTR;Rajamouli;Hyderabad;Cinema Tickets;June;Hero;nag ashwin;Telugu;Prabhas;vijay kumar naidu;CinemaThu, 27 Jun 2024 06:30:00 GMTరెండు తెలుగు రాష్ట్రాలలో కూడా హైదరాబాద్ నగరంలో స్టార్ హీరో సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే చాలు పెద్ద మొత్తంలో ఆ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ ఏరియా నుండి డబ్బులు వస్తూ ఉంటాయి. ఇక ఈ రోజు అనగా జూన్ 27 వ తేదీన ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 ఏ డి సినిమా విడుదల అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ పై పెద్ద ఎత్తున ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన హైదరాబాద్ నగర అడ్వాన్స్ బుకింగ్స్ చాలా రోజుల క్రితమే ఓపెన్ అయ్యాయి.

ఇక ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండడంతో హైదరాబాద్ నగరంలో ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ లో టికెట్స్ బుకింగ్స్ అయ్యాయి. దానితో ఈ మూవీ ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా హైదరాబాద్ నగరంలో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వసూలు చేయని కలెక్షన్లను వసూలు చేసింది. ఈ సినిమాకు హైదరాబాద్ నగరంలో మొదటి రోజుకు సంబంధించి ఫైనల్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 18.2 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇక ఇప్పటి వరకు హైదరాబాద్ నగరంలో ఏ సినిమాకు ఈ స్థాయిలో మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా కలెక్షన్లు రాలేదు.

సినిమా తర్వాత ప్రభాస్ హీరోగా రూపొందిన సలార్ సినిమా 12.5 కోట్లతో 2 వ స్థానంలో ఉండగా , ఆ తర్వాత రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమా 10.5 కోట్లతో 3 వ స్థానంలోనూ , ప్రభాస్ హీరోగా రూపొందిన ఆది పురుష్ 9.5 కోట్ల కలెక్షన్లతో 4 వ స్థానంలోనూ , సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన గుంటూరు కారం సినిమా 9.1 కోట్ల కలెక్షన్లతో 5 వ స్థానంలోనూ నిలిచాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>