MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/kalki-2898-ad488f0e8d-f283-478f-953b-45d152b6c528-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/kalki-2898-ad488f0e8d-f283-478f-953b-45d152b6c528-415x250-IndiaHerald.jpgకల్కి 2898 AD: RRR, బాహుబలి2 రికార్డులు ఔట్? పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి విడుదలకు ముందే ఊహించని విధంగా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు నమోదు అయ్యాయి. అందుకు తగ్గట్లే విడుదల అయ్యాక పబ్లిక్ టాక్ ఉంది. దాంతో ఈ సినిమాకి తొలి రోజు భారీగా ఊహకు అందని విధంగా కలెక్షన్లు వసూలు అవుతాయని తెలుస్తుంది. ఇక నైజాంలో మాత్రం రిలీజ్‌కు ముందే ఈ సినిమాలు రికార్డులు క్రియేట్ చేసింది. నైజాం ప్రాంతంలో రెబల్ స్టారKalki 2898 AD{#}king;King;Saaho;Bahubali;nag ashwin;Blockbuster hit;krishnam raju;vijay kumar naidu;Prabhas;Cinema;Indian;Indiaకల్కి 2898 AD: RRR, బాహుబలి2 రికార్డులు ఔట్?కల్కి 2898 AD: RRR, బాహుబలి2 రికార్డులు ఔట్?Kalki 2898 AD{#}king;King;Saaho;Bahubali;nag ashwin;Blockbuster hit;krishnam raju;vijay kumar naidu;Prabhas;Cinema;Indian;IndiaThu, 27 Jun 2024 12:21:00 GMTపాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి విడుదలకు ముందే ఊహించని విధంగా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు నమోదు అయ్యాయి. అందుకు తగ్గట్లే విడుదల అయ్యాక పబ్లిక్ టాక్ ఉంది. దాంతో ఈ సినిమాకి తొలి రోజు భారీగా ఊహకు అందని విధంగా కలెక్షన్లు వసూలు అవుతాయని తెలుస్తుంది. ఇక నైజాంలో మాత్రం రిలీజ్‌కు ముందే ఈ సినిమాలు రికార్డులు క్రియేట్ చేసింది. నైజాం ప్రాంతంలో రెబల్ స్టార్ ప్రభాస్ కలెక్షన్లు సాధించడంలో కింగ్ అని తన సినిమాలు ఇప్పటికే నిరూపించాయి. ఆయన సినిమా హిట్ టాక్ ఫ్లాప్ టాక్‌కు సంబంధం లేకుండా బాక్సాఫీస్ వసూళ్ళని బ్రేక్ చేస్తాయని చాలా సినిమాలు కలెక్షన్లు చూస్తే అర్ధం అవుతుంది. దాంతో నైజాం ఏరియా రెబల్ స్టార్ అడ్డా అని ట్రేడ్ వర్గాలు చెప్పుకొంటాయి.గతంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సినిమాల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. 


బాహుబలి 1 సినిమా మొదటి రోజు నైజాంలో ఏకంగా 6.32 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక బాహుబలి 2 సినిమా విసయానికి వస్తే.. 8.9 కోట్లు, సాహో 9.41 కోట్లు, రాధేశ్యామ్ 10.8 కోట్లు, ఆదిపురుష్ 13.68 కోట్లు ఇంకా సలార్ సినిమా 22.55 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక ప్రభాస్ తాజాగా నటించిన కల్కి సినిమాకు రిలీజ్ కి ముందే అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అవ్వగా అనూహ్యమైన రెస్పాన్స్ లభించింది. ఇప్పుడు రిలీజ్ అయ్యాక ఇంకా సూపర్ రెస్పాన్స్ వస్తుంది. రికార్డు స్థాయిలో ప్రీ బిజినెస్ కూడా జరిగింది. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ కూడా వచ్చింది కాబట్టి తొలి రోజు ఖచ్చితంగా 35 కోట్ల రూపాయలు నైజాంలో వసూలు చేస్తుందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాంతో ఈ సినిమా RRR, బాహుబలి రికార్డులని బ్రేక్ చేసేస్తుంది.ఇక వరల్డ్ వైడ్ గా కూడా ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లను అడ్వాన్స్ బుకింగ్ స్థాయిలో నమోదు చేసింది. కేవలం 100 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్‌ ద్వారానే ఈ సినిమాకి వచ్చాయి. ఇక పాజిటివ్ టాక్ కూడా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాప్ 1 స్థానంలో నిలిచే ఛాన్స్ ఉంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>