MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas2c6b8250-a15a-421c-ad45-da8501362307-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas2c6b8250-a15a-421c-ad45-da8501362307-415x250-IndiaHerald.jpgప్రభాస్ హీరోగా రూపొందిన సినిమాలలో బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకున్న సినిమాలలో బాహుబలి 2 సినిమా ఇప్పటివరకు మొదటి స్థానంలో ఉంది. ఈ మూవీ తర్వాత ప్రభాస్ చాలా పాన్ ఇండియా సినిమాల్లో, భారీ బడ్జెట్ సినిమాలలో హీరోగా నటించాడు. ఆ మూవీలకు దేనికి కూడా బాహుబలి 2 సినిమాకు వచ్చిన స్థాయి టాక్ రాలేదు, అలాగే కలెక్షన్లు కూడా రాలేదు. ఇక ప్రభాస్ "బాహుబలి 2" సినిమా తర్వాత ఎన్నో సినిమాలలో నటించిన ఏ సినిమాకు కూడా ఆ సినిమాకు జరిగిన స్థాయి ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరగలేదు. కానీ తాజాగా ప్రభాస్ "కల్కిprabhas{#}shyam;AdiNarayanaReddy;Saaho;118;Box office;Bahubali;India;Hero;Prabhas;vijay kumar naidu;Cinemaకల్కి 2898 AD : బాహుబలిని మించిన కల్కి.. ప్రభాస్ కెరియర్ లో ఇదే హైయెస్ట్..!కల్కి 2898 AD : బాహుబలిని మించిన కల్కి.. ప్రభాస్ కెరియర్ లో ఇదే హైయెస్ట్..!prabhas{#}shyam;AdiNarayanaReddy;Saaho;118;Box office;Bahubali;India;Hero;Prabhas;vijay kumar naidu;CinemaThu, 27 Jun 2024 06:50:00 GMTప్రభాస్ హీరోగా రూపొందిన సినిమాలలో బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకున్న సినిమాలలో బాహుబలి 2 సినిమా ఇప్పటివరకు మొదటి స్థానంలో ఉంది. ఈ మూవీ తర్వాత ప్రభాస్ చాలా పాన్ ఇండియా సినిమాల్లో, భారీ బడ్జెట్ సినిమాలలో హీరోగా నటించాడు. ఆ మూవీలకు దేనికి కూడా బాహుబలి 2 సినిమాకు వచ్చిన స్థాయి టాక్ రాలేదు, అలాగే కలెక్షన్లు కూడా రాలేదు. ఇక ప్రభాస్ "బాహుబలి 2" సినిమా తర్వాత ఎన్నో సినిమాలలో నటించిన ఏ సినిమాకు కూడా ఆ సినిమాకు జరిగిన స్థాయి ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరగలేదు.

తాజాగా ప్రభాస్ "కల్కి 2898 AD" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఈ రోజు విడుదల అయింది. ఈ సినిమాకు మాత్రం బాహుబలి 2 సినిమాకు మించిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అసలు బాహుబలి 2 సినిమాకు ఏ స్థాయి ఫ్రీ రిలీజ్ బిసినెస్ జరిగింది. కల్కి మూవీ కి ఏ స్థాయి ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది అనే వివరాలను తెలుసుకుందాం. ప్రభాస్ హీరోగా రూపొందిన బాహుబలి 2 సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 352 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా, కల్కి 2898 AD సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 385 కోట్ల ప్రి రిలీజ్ చేసిన జరిగింది.

ప్రభాస్ హీరోగా రూపొందిన బాహుబలి సినిమాకు 118 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా, సాహో సినిమాకు 270 కోట్లు, రాదే శ్యామ్ సినిమా 202.80 కోట్లు , ఆది పురుష్ సినిమాకి 240 కోట్లు, సలార్ సినిమాకు 345 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇలా ప్రభాస్ "బాహుబలి" సినిమా తర్వాత నటించిన ఏ సినిమాకు ఆ స్థాయి ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగలేదు. కానీ కల్కి మూవీకి మాత్రం బాహుబలి 2 సినిమా కంటే ఎక్కువ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మరి కల్కి మూవీతో ప్రభాస్ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో... ఏ రేంజ్ కలెక్షన్లను వసూలు చేస్తాడో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>