MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/indian-2a7b27366-f04b-43a4-ad4a-eebbb8d552e4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/indian-2a7b27366-f04b-43a4-ad4a-eebbb8d552e4-415x250-IndiaHerald.jpgఇండియన్ 2: 106 ఏళ్ల తాత ఫైట్స్ ఎలా? శంకర్ లాజిక్ కి ట్రోలర్స్ షాక్? కల్కి 2898 AD వచ్చేసింది. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. ఇక ఇప్పుడు సౌత్ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఇండియన్2. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమాతో కమల్ హాసన్ , శంకర్ మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.కమల్, శంకర్ కాంబినేషన్ ఖచ్చితంగా నిరాశ పరచదనే కామెంట్లు వ్యక్తమవుIndian 2{#}GEUM;Cheque;Bharateeyudu;shankar;Blockbuster hit;Master;Audience;Director;vijay kumar naidu;Cinemaఇండియన్ 2: 106 ఏళ్ల తాత ఫైట్స్ ఎలా? శంకర్ లాజిక్ కి ట్రోలర్స్ షాక్?ఇండియన్ 2: 106 ఏళ్ల తాత ఫైట్స్ ఎలా? శంకర్ లాజిక్ కి ట్రోలర్స్ షాక్?Indian 2{#}GEUM;Cheque;Bharateeyudu;shankar;Blockbuster hit;Master;Audience;Director;vijay kumar naidu;CinemaThu, 27 Jun 2024 16:10:00 GMT  కల్కి 2898 AD వచ్చేసింది. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. ఇక ఇప్పుడు సౌత్ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఇండియన్2. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమాతో కమల్ హాసన్ , శంకర్ మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.కమల్, శంకర్ కాంబినేషన్ ఖచ్చితంగా నిరాశ పరచదనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఇండియన్2 సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తోంది.అయితే భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ పోషించిన పాత్ర వయస్సు 106 సంవత్సరాలు అని 106 ఏళ్ల తాత ఫైట్స్ ఎలా చేస్తాడని కొంతమంది ట్రోలర్స్ నుంచి ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. 


ఇందుకు సంబంధించి గతంలో బాగా ట్రోల్స్ కూడా వచ్చాయి. అయితే విమర్శలకు చెక్ పెట్టేలా ఒకింత ఘాటుగా డైరెక్టర్ శంకర్ జవాబిచ్చారు. చైనాలో లూ జియాన్ అనే మార్షన్ ఆర్ట్స్ మాస్టర్ 120 సంవత్సరాల వయస్సులో కూడా గాల్లో ఎగురుతున్నాడని ఫైట్స్ చేస్తూ కిక్స్ ఇస్తున్నాడని డైరెక్టర్ శంకర్ వెల్లడించారు.ఆ ప్రేరణతో ఈ సేనాపతి పాత్రను తీర్చిదిద్దానని ఆయన తెలిపారు.శంకర్ చేసిన కామెంట్లతో ఇకపై విమర్శలు చేసేవాళ్లు సైలెంట్ కావాల్సిందేనని తెలుస్తుంది. ఇండియన్2 సినిమా కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. జులై రెండో వారంలో ఈ సినిమా రిలీజ్ కానుండగా ఈ సినిమా బాక్సాఫీస్ ను ఖచ్చితంగా షేక్ చేస్తుందని కమల్ హాసన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఇంకా ఈ సినిమా కనుక హిట్టైతే ఖచ్చితంగా గేమ్ ఛేంజర్  సినిమాపై కూడా అంచనాలు మరింత పెరిగే అవకాశాలు  ఉంటాయి. కొన్ని నెలల గ్యాప్ లోనే శంకర్ వరుస సినిమాలు రిలీజ్ కానున్న నేపథ్యంలో ఏ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>