Movieslakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shree-leela-who-looked-beautiful-in-a-night-dressa6f9b625-5139-434b-861c-f1036dcdae2c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shree-leela-who-looked-beautiful-in-a-night-dressa6f9b625-5139-434b-861c-f1036dcdae2c-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీ లీలా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు వరుస అవకాశాలు అందుకుని ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది ఈ బ్యూటీ. మరీ ముఖ్యంగా రవితేజ సరస్సు నా ధమాకా మూవీలో నటించిన బ్లాక్ బస్టర్ కావడంతో ఈ ముద్దుగుమ్మ కి విపరీతమైన పాపులారిటీ వచ్చింది. ఇక దీంతో శ్రీ లీల టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీగా మారిపోయింది. కానీ వరసగా నాలుగు చిత్రాలు ఫ్లాప్ కావడంతో ఈ డ్యూటీ కి ఆఫర్లు తగ్గాయి. అలాగే వచ్చిన క్రేజ్ కూడా పోయి ప్రస్తుతం ఆఫర్లు కోసం తెగబడుతుంది. ఇక ప్రస్తుతం నితిన్తో ఓ సినిమాsocial media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;srileela; night dress; beautiful {#}Pooja Hegde;Chitram;Ravi;ravi teja;sree;Instagram;BEAUTY;Tollywood;Blockbuster hit;Cinemaనైట్ డ్రెస్ లో అందాలను ఆరబోసిన శ్రీ లీల.. చూసుకున్నోడికి చూసుకున్నంత..!నైట్ డ్రెస్ లో అందాలను ఆరబోసిన శ్రీ లీల.. చూసుకున్నోడికి చూసుకున్నంత..!social media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;srileela; night dress; beautiful {#}Pooja Hegde;Chitram;Ravi;ravi teja;sree;Instagram;BEAUTY;Tollywood;Blockbuster hit;CinemaWed, 26 Jun 2024 18:07:00 GMTటాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీ లీలా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు వరుస అవకాశాలు అందుకుని ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది ఈ బ్యూటీ. మరీ ముఖ్యంగా రవితేజ సరస్సు నా ధమాకా మూవీలో నటించిన బ్లాక్ బస్టర్ కావడంతో ఈ ముద్దుగుమ్మ కి విపరీతమైన పాపులారిటీ వచ్చింది. ఇక దీంతో శ్రీ లీల టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీగా మారిపోయింది. కానీ వరసగా నాలుగు చిత్రాలు ఫ్లాప్ కావడంతో ఈ డ్యూటీ కి ఆఫర్లు తగ్గాయి.

అలాగే వచ్చిన క్రేజ్ కూడా పోయి ప్రస్తుతం ఆఫర్లు కోసం తెగబడుతుంది. ఇక ప్రస్తుతం నితిన్తో ఓ సినిమా చేస్తుంది శ్రీ లీల. అలాగే సోషల్ మీడియాలో కూడా హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ మతిపోకూడదు. ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యూటీ తన ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోస్ను షేర్ చేసింది. అందులో వైట్ డ్రెస్ వేసుకుని హ్యాపీ బర్తడే ట్యాగ్ ఉన్న కిరీటాన్ని పెట్టుకుని వయ్యారాలను వలకబోసింది. ఇక వీటిని చూసిన ప్రేక్షకులు.. భూమికే కాదు ఈ యూనివర్స్ మొత్తానికి నువ్వే ఏంజెల్.. అంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ప్రెసెంట్ ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.

ఇక ఇటీవలే రవితేజ సరికొత్త సినిమాలో కూడా శ్రీ లీలా ఓకే అయిన సంగతి తెలిసిందే. పూజా కార్యక్రమాలతో ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు మేకర్స్. ధమాకా వంటి బ్లాక్ బస్టర్ అనంతరం వీరి కాంబినేషన్ లో వస్తున్న తదుపరి చిత్రం కావడంతో ఈ మూవీపై మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమాతో మరోసారి ఈ బ్యూటీ ఫార్మ్ లోకి వస్తుందేమో చూడాలి. ప్రస్తుతానికి అయితే స్లాబ్లిస్ట్ లోనే ఉంది. ఇక ఈ ముద్దుగుమ్మ చేసే తాజా చిత్రాలలో ఏ ఒక్క సినిమా సూపర్ హిట్ అయినా ఈమె కెరీర్ పూర్తిగా మారిపోతుందని చెప్పుకోవచ్చు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>