MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoode70059e8-df22-4de4-8ece-0532916af1c6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoode70059e8-df22-4de4-8ece-0532916af1c6-415x250-IndiaHerald.jpgతమిళ స్టార్ డైరెక్టర్గా పేరు పెంచుకున్న శంకర్ ఇప్పుడు భారతీయుడు సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ సినిమా వచ్చే నెల 12న గ్రాండ్గా విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన సైతం చేశారు. ఇందులో భాగంగానే ఎప్పుడో దీనికి సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాల్లో బిజీ కాబోతున్నారు చిత్ర బృందం. ఇదిలా ఉంటే ఈ సినిమాతో పాటు శంకర్ మరోవైపు రాంచరణ్ తో గేమ్ చేంజర్ సినిమా సైతం చేస్తున్నాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుపుతున్నారు. కానీ కొన్ని కొన్ని tollywood{#}vegetable market;Bharateeyudu;Ram Charan Teja;Success;GEUM;shankar;News;Cinemaగేమ్ చేంజర్ పై క్లారిటీ.. టీజర్, రిలీజ్ డేట్ ఒకేసారి..!?గేమ్ చేంజర్ పై క్లారిటీ.. టీజర్, రిలీజ్ డేట్ ఒకేసారి..!?tollywood{#}vegetable market;Bharateeyudu;Ram Charan Teja;Success;GEUM;shankar;News;CinemaWed, 26 Jun 2024 15:00:00 GMTతమిళ స్టార్ డైరెక్టర్గా పేరు పెంచుకున్న శంకర్ ఇప్పుడు భారతీయుడు సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ సినిమా వచ్చే నెల 12న గ్రాండ్గా విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన సైతం చేశారు. ఇందులో భాగంగానే ఎప్పుడో దీనికి సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాల్లో బిజీ కాబోతున్నారు చిత్ర బృందం. ఇదిలా ఉంటే ఈ సినిమాతో పాటు శంకర్ మరోవైపు రాంచరణ్ తో గేమ్ చేంజర్ సినిమా సైతం చేస్తున్నాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా

 జరుపుతున్నారు. కానీ కొన్ని కొన్ని కారణాలవల్ల ఈ సినిమాని వదిలేసి తన పూర్తి కాన్సన్ట్రేషన్ మొత్తం భారతీయుల సినిమా పైన పెడుతున్నారు డైరెక్టర్. అయితే తాజాగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు దీనికి సంబంధించిన టీజర్ అలాగే విడుదల తేదీ కూడా త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. అయితే జూలై 12వ తేదీన భారతీయుడు 2 సినిమా రిలీజ్ కాబోతోంది.  అదే రోజు గేమ్స్ సినిమాకి సంబంధించిన

 టీజర్ విడుదల చేయాలి అని దానితోపాటు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయాలి అని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. 12వ తేదీ అనేది శంకర్ కి మంచి రోజుగా మారబోతుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే రోబో సినిమా తర్వాత సరైన సక్సెస్ లేని శంకర్ ఈ సినిమాతో కనక సరైన సక్సెస్ కొట్టకపోతే మాత్రం ఆయనకి పెద్ద హీరోల నుంచి అవకాశాలు వచ్చే ఛాన్స్ లైతే లేవు. కాబట్టి ఇప్పటికైనా తను చేస్తున్న ఈ రెండు సినిమాలతో సక్సెస్ ని సాధిస్తేనే ఆయనకు మార్కెట్ పరంగా అయిన క్రేజ్ పరంగా అయిన చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది.  లేకపోతే మాత్రం ఆయన కూడా ఫేడ్ ఔట్ డైరెక్టర్ల లానే మిగిలిపోవాల్సి వస్తుంది...!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>