PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/is-ycp-mla-pinnelli-not-coming-out-now4bf89cb3-9d30-42f8-b0f2-9728a03fb0c3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/is-ycp-mla-pinnelli-not-coming-out-now4bf89cb3-9d30-42f8-b0f2-9728a03fb0c3-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన వైసీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. వైసిపి పార్టీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని... అరెస్టు చేశారు. కాసేపటి క్రితమే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసినట్లు పోలీసులు అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది. ఈ మేరకు ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. మొన్న ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎం బాక్సులను ధ్వంసం చేసిన కేసులో... పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ని అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్యే అనిల్‌ ఇంట్లో పిన్నెల్లిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎస్పీ ఆpinnelli ramakrishna{#}Telugu Desam Party;Andhra Pradesh;High court;police;Assembly;MLA;Press;Elections;Arrest;YCP;Macherla;Pinnelli Ramakrishna Reddy: వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్ ?: వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్ ?pinnelli ramakrishna{#}Telugu Desam Party;Andhra Pradesh;High court;police;Assembly;MLA;Press;Elections;Arrest;YCP;Macherla;Pinnelli Ramakrishna ReddyWed, 26 Jun 2024 16:16:31 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన వైసీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. వైసిపి పార్టీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని... అరెస్టు చేశారు. కాసేపటి క్రితమే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసినట్లు పోలీసులు అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది. ఈ మేరకు ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. మొన్న ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎం బాక్సులను ధ్వంసం చేసిన కేసులో... పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ని అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్యే అనిల్‌ ఇంట్లో పిన్నెల్లిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎస్పీ ఆఫీసుకు తరలించారు.


 వాస్తవానికి ఈ ఎన్నికల ఫలితాల కంటే ముందే... పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ని అరెస్టు చేయాల్సి ఉండేది. ఎన్నికలు జరిగిన తర్వాత... మాచర్ల నియోజకవర్గంలో  ఉన్న ఓ పోలింగ్ కేంద్రంలో... వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దౌర్జన్యానికి దిగాడు. అక్కడ ఉన్న అధికారులను బెదిరించి... ఈవీఎం బాక్స్ లను కూడా బద్దలు కొట్టారు. అటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను బెదిరించారు.

 
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే దీనిపై సీరియస్ అయిన ఎన్నికల సంఘం వెంటనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయాలని ఆదేశించింది. అయితే ఆ సమయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైదరాబాద్ పారిపోయారు. హైకోర్టులో పిటిషన్ కూడా వేసుకున్నారు. దీంతో ఎన్నికల ఫలితాలు అయిపోయే వరకు... పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయకూడదని అప్పుడు హైకోర్టు ఓ పేర్కొంది. అయితే ఆ గడువు ఇప్పుడు పూర్తి కావడంతో... తాజాగా మళ్లీ అరెస్టు చేశారు.


ఈవీఎం ధ్వంసం  చేసిన కేసుతో పాటు మరో మూడు కేసులు... పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై ఉన్నాయి. అయితే తనకు ముందస్తు బెయిల్ ను పొడిగించాలని కోరుతూ పిటీషన్ వేశారు పిన్నెల్లి. అయితే ఆ పిటిషన్ ఇవాళ హైకోర్టు విచారించింది. ఇందులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కి షాక్ తగిలింది. వెంటనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు తాజాగా.... పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>