MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas73745747-1d6c-4249-86a5-f08b574be76c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas73745747-1d6c-4249-86a5-f08b574be76c-415x250-IndiaHerald.jpgఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న హీరోలలో ఒకరు అయినటువంటి రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా కల్కి 2898 ఏడి అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కి ఎవడే సుబ్రహ్మణ్యం , మహానటి సినిమాలకు దర్శకత్వం వహించి దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో ఏర్పరచుకున్న నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా , అమితా బచ్చన్ , దీపికా పదుకొనే , దిశా పటానీ ఈ మూవీ లో ముఖ్యమైన పాత్రలో కనిపించనుండగా , కమల్ హాసన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ రేపు అనగా జూన్ 27 వ తేదీనprabhas{#}krishnam raju;Industries;Telugu;Yevade Subramanyam;Mahanati;June;Hero;News;Prabhas;nag ashwin;vijay kumar naidu;India;Cinemaవరల్డ్ వైడ్ గా అన్ని థియేటర్లలో రిలీజ్ కానున్న "కల్కి"... ఈ దెబ్బతో భారీ ఓపెనింగ్స్ కన్ఫామ్..!వరల్డ్ వైడ్ గా అన్ని థియేటర్లలో రిలీజ్ కానున్న "కల్కి"... ఈ దెబ్బతో భారీ ఓపెనింగ్స్ కన్ఫామ్..!prabhas{#}krishnam raju;Industries;Telugu;Yevade Subramanyam;Mahanati;June;Hero;News;Prabhas;nag ashwin;vijay kumar naidu;India;CinemaWed, 26 Jun 2024 17:40:00 GMTఇండియా వ్యాప్తంగా అద్భుతమై న గుర్తింపును సంపాదించుకున్న హీరో లలో ఒకరు అయినటువంటి రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా కల్కి 2898 ఏడి అనే సినిమాలో హీరో గా నటించాడు . ఈ మూవీ కి ఎవడే సుబ్రహ్మణ్యం , మహానటి సినిమాలకు దర్శకత్వం వహించి దర్శకుడి గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమ లో ఏర్పరచుకున్న నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా , అమితా బచ్చన్ , దీపికా పదుకొనే , దిశా పటానీ ఈ మూవీ లో ముఖ్యమైన పాత్రలో కనిపించనుండ గా , కమల్ హాసన్ ఈ సినిమా లో విలన్ పాత్ర లో కనిపించబోతున్నాడు .

మూవీ రేపు అనగా జూన్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదల కానుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అత్యంత భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. దానితో ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ ఎత్తున థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 8200 నుండి 8500 థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాకు గనుక మంచి హిట్ టాక్ వచ్చినట్లు అయితే ఈ మూవీ ఎలాగో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల అవుతుంది కాబట్టి ఈ సినిమాకి మొదటి రోజు అదిరిపోయే సూపర్ సాలిడ్ ఓపెనింగ్ లు వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఈ మూవీ ఎలాంటి టాక్ ను తెచ్చుకొని ఏ రేంజ్ ఓపెనింగ్ లను మొదటి రోజు సాధిస్తుందో తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే. ప్రస్తుతానికి మాత్రం ఈ మూవీ పై అద్భుతమైన అంచనాలు ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో ఉన్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>