MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalki3d63ad4f-3c4e-4348-ab15-15f919b3288a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalki3d63ad4f-3c4e-4348-ab15-15f919b3288a-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడానికి మరికొన్ని గంటలు మాత్రమే ఉంది. ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను వసూలు చేయడానికి సిద్ధంగా ఉంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసనా దీపికా పదుకొనే హీరోయిన్గా కనిపించబోతోంది. అలాగే వాళ్లతో పాటు అమితాబచ్చన్ కమలహాసన్ వంటి వాళ్ళందరూ పలు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. దీంతో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి కేవలం భారత దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిని లవర్స్ అందరూ kalki{#}Cinema Tickets;Hindi;nag ashwin;vijay kumar naidu;Prabhas;media;Hero;India;Cinemaడార్లింగ్ ఫాన్స్ కి బ్యాడ్ న్యూస్.. అక్కడ ఐమాక్స్ లో కల్కి షోలు క్యాన్సిల్..!?డార్లింగ్ ఫాన్స్ కి బ్యాడ్ న్యూస్.. అక్కడ ఐమాక్స్ లో కల్కి షోలు క్యాన్సిల్..!?kalki{#}Cinema Tickets;Hindi;nag ashwin;vijay kumar naidu;Prabhas;media;Hero;India;CinemaWed, 26 Jun 2024 15:40:00 GMTపాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడానికి మరికొన్ని గంటలు మాత్రమే ఉంది. ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను వసూలు చేయడానికి సిద్ధంగా ఉంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసనా దీపికా పదుకొనే హీరోయిన్గా కనిపించబోతోంది. అలాగే వాళ్లతో పాటు అమితాబచ్చన్ కమలహాసన్ వంటి వాళ్ళందరూ పలు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. దీంతో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి కేవలం భారత దేశంలోనే కాకుండా

 ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిని లవర్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా మరికొన్ని గంటల్లో విడుదల ఐ థియేటర్స్ లో సందడి చేయబోతోంది. ఇందులో భాగంగానే ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. దానికి తగ్గట్లుగానే చిత్ర బృందం సైతం ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటున్నారు. అంతేకాదు ఇటీవల పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన  కల్కి నుండి విడుదల చేసిన టీజర్ ట్రైలర్ ప్రేక్షకుల నుండి విశేషమైన స్పందనను

 అందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇప్పుడు... తాజాగా నార్త్ అమెరికాలో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన కల్కి సినిమా  కు సంబంధించి రిలీజ్ వరకే ఏకంగా లక్ష టికెట్లు అమ్ముడుపోయాయంటే.. అక్కడ పరిస్థితి ఏంటో అర్థం అవుతుంది. అయితే తాజాగా ఈ సినిమా కోసం కెనడాలో ఐమాక్స్ స్క్రీనింగ్ లతో సమస్యలు వచ్చినట్లు కనపడుతుంది. హిందీ వర్షన్ కోసం 15 కంటే ఎక్కువ ఐమాక్స్ షోలు ఊహించిన విధంగా రద్దు అయ్యాయి. ఇందుకు సంబంధించి టికెట్స్ బుక్ చేసుకున్న వారికి మెసేజ్ల రూపంలో సమాచారాన్ని అందజేశారు. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియా తరఫున చాలామంది అభిమానులు షేర్ చేశారు...!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>