BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/doctors0c8eddf8-179d-48eb-9552-e0937ae647d0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/doctors0c8eddf8-179d-48eb-9552-e0937ae647d0-415x250-IndiaHerald.jpgసమ్మె తాత్కాలికంగా నిలిపివేస్తూన్నటు ప్రకటించిన జూనియర్ వైద్యులు ప్రకటించారు. డిఎంఈ, ఆరోగ్య శాఖ అధికారులతో అర్ధరాత్రి వరకు జరిగిన చర్చలు ఫలించాయి. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో జూడాలకు వసతి భవనాల కోసం నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం నుంచి హామీ ఇవ్వడంతో జూనియర్ వైద్యులు సమ్మె విరమించారు. అలాగే కాకతీయ యూనివర్సిటీ లోను రహదారుల మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తామని ప్రభుత్వం నుంచి హామీ లభించిందని జూనియర్ వైద్యులు తెలిపారు. ఈ రోజు రెండు జీవోలు విడుదల చేస్తామని సర్కారు హామీ ఇచ్చిందని జూనియర్ వైద్యుdoctors{#}University;Jr NTR;Government;Strike;Ministerతెలంగాణకు గుడ్‌న్యూస్‌.. వాళ్లు సమ్మె విరమించారు?తెలంగాణకు గుడ్‌న్యూస్‌.. వాళ్లు సమ్మె విరమించారు?doctors{#}University;Jr NTR;Government;Strike;MinisterWed, 26 Jun 2024 07:43:00 GMTసమ్మె తాత్కాలికంగా నిలిపివేస్తూన్నటు ప్రకటించిన జూనియర్ వైద్యులు ప్రకటించారు.  డిఎంఈ, ఆరోగ్య శాఖ అధికారులతో అర్ధరాత్రి వరకు జరిగిన చర్చలు ఫలించాయి. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో జూడాలకు వసతి భవనాల కోసం  నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం నుంచి హామీ ఇవ్వడంతో జూనియర్ వైద్యులు సమ్మె విరమించారు. అలాగే కాకతీయ యూనివర్సిటీ లోను రహదారుల మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తామని ప్రభుత్వం నుంచి హామీ లభించిందని జూనియర్ వైద్యులు తెలిపారు.


ఈ రోజు రెండు జీవోలు విడుదల చేస్తామని సర్కారు హామీ ఇచ్చిందని జూనియర్ వైద్యులు అంటున్నారు. ఇవాళ జీవోలు విడుదల కానీ పక్షంలో రేపు తిరిగి సమ్మె ప్రారంభిస్తామని జూనియర్ వైద్యులు ప్రకటించారు. జిల్లాల్లోని జూడాలను ఇవాళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చర్చలకు పిలిచారు. దీంతో సమ్మెకు బ్రేక్ పడింది. జీవోలు రాకపోతే మాత్రం మళ్లీ సమ్మె తప్పకపోవచ్చు.








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>