LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/do-you-know-how-many-health-benefits-of-abc-juiceff7e2d4e-adbe-4980-9fe4-bc6b50407b73-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/do-you-know-how-many-health-benefits-of-abc-juiceff7e2d4e-adbe-4980-9fe4-bc6b50407b73-415x250-IndiaHerald.jpgప్రజెంట్ ఉన్న జనరేషన్ పోషకమైన ఆహారాన్ని తీసుకునేందుకు పెద్దగా ఇష్టపడడం లేదు. కానీ పూర్వకాలంలో ఆరోగ్యానికి మంచి చేసే ప్రతి జ్యూస్ ని కూడా తాగేవారు. అందువలన ఏమో ఆ తరం వారు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. మనం ఆహారం తినడం ఒక ఎత్తు అయితే మంచి పోషకాలు ఉండే జ్యూస్లను తాగడం మరొక ఎత్తు. ఏ బి సి జ్యూస్ వల్ల కొన్ని వందల ప్రయోజనాలు ఉంటాయి. యాపిల్ లోని విటమిన్ ఏ అండ్ బి 2,6 తదితర జీర్ణ క్రియలతో పాటు గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి. అదేవిధంగా బీట్రూట్ లోని ఫోలేట్, పొటాషియం తదితరాలు రక్తప్రసరణ మెరుగుపరుస్తాయి. అదేవిధంsocial media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;health ; benefits ; ABC juice{#}vitamin A;Potassium;Heart;Beetroot;Sugar;oxygen;Manamఏబీసీ జ్యూస్ వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!ఏబీసీ జ్యూస్ వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!social media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;health ; benefits ; ABC juice{#}vitamin A;Potassium;Heart;Beetroot;Sugar;oxygen;ManamWed, 26 Jun 2024 18:14:00 GMTప్రజెంట్ ఉన్న జనరేషన్ పోషకమైన ఆహారాన్ని తీసుకునేందుకు పెద్దగా ఇష్టపడడం లేదు. కానీ పూర్వకాలంలో ఆరోగ్యానికి మంచి చేసే ప్రతి జ్యూస్ ని కూడా తాగేవారు. అందువలన ఏమో ఆ తరం వారు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. మనం ఆహారం తినడం ఒక ఎత్తు అయితే మంచి పోషకాలు ఉండే జ్యూస్లను తాగడం మరొక ఎత్తు. ఏ బి సి జ్యూస్ వల్ల కొన్ని వందల ప్రయోజనాలు ఉంటాయి. యాపిల్ లోని విటమిన్ ఏ అండ్ బి 2,6 తదితర జీర్ణ క్రియలతో పాటు గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి. అదేవిధంగా బీట్రూట్ లోని ఫోలేట్, పొటాషియం తదితరాలు రక్తప్రసరణ మెరుగుపరుస్తాయి.

అదేవిధంగా క్యారెట్ లోని ఫైబర్ అండ్ బీటా క్యారోటిన్ రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఏబీసి  జ్యూస్ తాగడం వల్ల శరీరంలోని విష పదార్థాలు బయటికి వెళ్లి కాలేయం శుభ్రంగా ఉంటుంది. అంతేకాకుండా మలబద్ధకం ని అంతరించడంలోనూ ఈ జ్యూస్ బాగా పనిచేస్తుంది. రక్త కణాలను రిపేర్ చేయడంలోనూ ఈ జ్యూస్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా కండరాలకు రక్త ప్రసరణ అండ్ ఆక్సిజన్ బాగా అందించేలా చేస్తుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. అదేవిధంగా డయాబెటిస్ ఉన్నవారికి కూడా ఈ జ్యూస్ సహాయపడుతుంది.

ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ జ్యూస్ ని ప్రతిరోజు మీ డైలీ రొటీన్ లో చేర్చుకోవడం ద్వారా ఈ అద్భుతమైన బెనిఫిట్స్ ని మీ సొంతం చేసుకోవచ్చు. ఇక ఎదిగే పిల్లలకి ఈ జ్యూస్ ని పట్టించడం ద్వారా ఎదుగుదల అండ్ బ్రెయిన్ పవర్ బాగుంటుంది. ఈ విషయాన్ని స్వయంగా నిపుణులే తెలియజేస్తున్నారు. చిన్నపిల్లలకి కూడా దీనిని జ్యూస్ రూపంలో చేసి పట్టించడం ద్వారా అనేక బెనిఫిట్స్ ని చూడవచ్చు. ప్రజెంట్ ఉన్న కాలుష్యాన్ని తట్టుకుని స్ట్రాంగ్ గా ఉండాలంటే తగిన జ్యూసులు అండ్ ఆహారాలు తప్పక తీసుకోవాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>