ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/thaman-sreeleela-public-video-is-viral-on-internet7a6647cd-a0d2-4b1d-ade6-8eb13077a2d0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/thaman-sreeleela-public-video-is-viral-on-internet7a6647cd-a0d2-4b1d-ade6-8eb13077a2d0-415x250-IndiaHerald.jpgపబ్లిక్ లో శ్రీలీలా బుగ్గపై.. ఏంటి తమన్ ఈ పనులు..? టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఎస్ ఎస్ తమన్ తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అదే మూమెంట్లో యంగ్ హీరోయిన్ శ్రీ లీల కూడా తన తల్లితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది.గుడిలో ఆ ఇద్దరు కూడా ఎదురు పడ్డారు. ఇక వారు ఎదురుపడిన ఆ టైంలో చాలా సరదాగా మాట్లాడుకున్నారు . దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.అయితే వీడియోలో చూసినట్లయితే తమన్ శ్రీ లీSreeleela - Thaman{#}sree;thaman s;netizens;Tirupati;Heroine;Tollywood;Directorపబ్లిక్ లో శ్రీలీలా బుగ్గపై.. ఏంటి తమన్ ఈ పనులు..?పబ్లిక్ లో శ్రీలీలా బుగ్గపై.. ఏంటి తమన్ ఈ పనులు..?Sreeleela - Thaman{#}sree;thaman s;netizens;Tirupati;Heroine;Tollywood;DirectorWed, 26 Jun 2024 16:59:00 GMT  టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఎస్ ఎస్ తమన్ తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అదే మూమెంట్లో యంగ్ హీరోయిన్ శ్రీ లీల కూడా తన తల్లితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది.గుడిలో ఆ ఇద్దరు కూడా ఎదురు పడ్డారు. ఇక వారు ఎదురుపడిన ఆ టైంలో చాలా సరదాగా మాట్లాడుకున్నారు . దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.అయితే వీడియోలో చూసినట్లయితే తమన్ శ్రీ లీలాతో ఉన్న చనువు కారణంగా ఆమె బుగ్గను గిల్లుతాడు. అది కూడా చాలా సరదాగా ఫ్రెండ్లీ గానే జరిగింది. అయితే కొందరు శ్రీలీలా ఫ్యాన్స్ కి మాత్రం అది నచ్చడం లేదు. అలా పబ్లిక్ లో అందరి ముందు బుగ్గ గిల్లడం ఏంటని ? ఆమె ఏమన్నా చిన్న పిల్లనా ఏంటి..? అది కూడా వాళ్ళ అమ్మ ముందు..? అలా కొంచెం అయినా సెన్స్ లేదా..? అంటూ నెటిజన్స్ కొట్టి పడేస్తున్నారు. 


తమన్ తన బిహేవియర్ మార్చుకోవాలి అంటూ కామెంట్స్ లో సజెస్ట్ చేస్తున్నారు.అయితే తమన్ అలా శ్రీ లీలా బుగ్గ గిల్లినా కూడా శ్రీలీల ఇబ్బందికరంగా ఫీల్ అవ్వకుండా అతనితో నవ్వుతూ మాట్లాడడం జరిగింది. అది మాత్రం అందరికీ షాకింగ్ గా అనిపించింది. అంటే స్టార్ సెలబ్రిటీ ఏం చేసినా ఓకేనా..? అదే వేరే వాళ్లు గిల్లితే ఒప్పుకుంటుందా..? అంటూ దారుణాతి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో బాగా ట్రెండ్ అవుతుంది. మామూలుగానే తమన్ ని నెటిజన్స్ ప్రతి విషయంలో తెగ ట్రోల్ చేస్తారు. కానీ ఇప్పుడు అతను ఏకంగా పబ్లిక్ లోనే అలా చేసాడంటే నెటిజన్స్ ఊరుకుంటారు. చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. తమన్ ని ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు నెటిజన్స్. ఇక నెటిజన్స్ ఈ వీడియో చూసి రకరకాలుగా వీడియో పై స్పందిస్తున్నారు..!!
" style="height: 370px;">







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>