TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/ancher-suma-commetns-viralfbaa43d0-b294-4fb8-a029-40c1d3291f41-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/ancher-suma-commetns-viralfbaa43d0-b294-4fb8-a029-40c1d3291f41-415x250-IndiaHerald.jpgతెలుగు బుల్లితెరపై ఎన్నో షోలకు యాంకర్ గా చేసి స్టార్ యాంకర్ గా పేరుపొందింది యాంకర్ సుమ.. తన కామెడీ టైమింగ్ తో పంచు డైలాగులతో ఎప్పుడూ నవ్విస్తూ ఉంటుంది. అడపాదప సినిమాలలో నటించిన సుమ యాంకర్ గా షోల మీద షోలు చేస్తూ అభిమానులను మెప్పిస్తూ ఉంటుంది. తాజాగా ఒక షోలో పాల్గొన్న సుమ తన మూడో బిడ్డ గురించి ఫన్నీ కామెంట్స్ చేసింది. వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. తెలుగు టెలివిజన్ హిస్టరీ లోనే ఎవరికి సాధ్యం కానటువంటి ఒక క్రెడిట్ ని సంపాదించుకుంది సుమ. దాదాపుగా రెండు దశాబ్దాలకు పైగా యాంకర్ గా తన హవాని కొనANCHER SUMA;COMMETNS;VIRAL{#}suma;suma kanakala;GEUM;Parents;Comedy;Success;television;Telugu;Cinemaటీవీ: మూడో ప్రెగ్నెన్సీ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సుమ..!టీవీ: మూడో ప్రెగ్నెన్సీ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సుమ..!ANCHER SUMA;COMMETNS;VIRAL{#}suma;suma kanakala;GEUM;Parents;Comedy;Success;television;Telugu;CinemaWed, 26 Jun 2024 02:00:00 GMTతెలుగు బుల్లితెరపై ఎన్నో షోలకు యాంకర్ గా చేసి స్టార్ యాంకర్ గా పేరుపొందింది యాంకర్ సుమ.. తన కామెడీ టైమింగ్ తో పంచు డైలాగులతో ఎప్పుడూ నవ్విస్తూ ఉంటుంది.  అడపాదప సినిమాలలో నటించిన సుమ యాంకర్ గా షోల మీద షోలు చేస్తూ అభిమానులను మెప్పిస్తూ ఉంటుంది. తాజాగా ఒక షోలో పాల్గొన్న సుమ తన మూడో బిడ్డ గురించి ఫన్నీ కామెంట్స్ చేసింది. వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.


తెలుగు టెలివిజన్ హిస్టరీ లోనే ఎవరికి సాధ్యం కానటువంటి ఒక క్రెడిట్ ని సంపాదించుకుంది సుమ. దాదాపుగా రెండు దశాబ్దాలకు పైగా యాంకర్ గా తన హవాని కొనసాగిస్తూనే ఉంది. సుమ డాన్స్ పాటలు డైలాగ్స్ అన్నిటిలో కూడా రాణిస్తూ ఆల్రౌండర్ గా పేరు సంపాదించింది. తెలుగులో ఉన్న అన్ని చానల్స్ లో కూడా ఖచ్చితంగా ఉంటుంది.టాప్ యాంకర్ గా ప్రభావం చూపిస్తున్న సుమ. పలు రకాల టీవీ షోలతోపాటు సినిమా ఫంక్షన్స్ స్పెషల్ ఈవెంట్లకు కూడా హోస్ట్ గానే చేస్తూ ఉంటుంది .


సుమ వచ్చిందంటే చాలు కచ్చితంగా ఆ సినిమా హిట్ అనే విధంగా చాలామంది దర్శక నిర్మాతలు సెంటిమెంట్ గా భావిస్తూ ఉంటారు. సుమ ఎన్ని షోలు చేసిన క్యాష్ షో చాలా ప్రత్యేకమని చెప్పవచ్చు. ఈ గేమ్ షో కి సుమ కామెడీతో మంచి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూనే ఉంది. అలాంటిది ఈ షోను గత ఏడాది నిలిపివేయడం జరిగింది. ఆ తర్వాత సుమ అడ్డా అనే షోకి వచ్చింది. తాజాగా ఈ షోలో ప్రతివారం సెలబ్రిటీలతో ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇందులో సీరియల్ నటీనటులను కూడా తీసుకువచ్చారు. ఇటీవల తల్లిదండ్రులు అయిన ఈ సెలబ్రిటీలతో కలిపి యాంకర్ ఫన్ క్రియేట్ చేసింది.


దీంతో సుమ షోలోకో వచ్చిన గెస్టులను యాంకర్ సుమ రీసెంట్గా పిల్లలు పుట్టిన మీలాంటి వాళ్లను చూస్తే నాకు కుల్లుగా ఉంటుంది.. ఎందుకంటే మీరు రీల్స్ చేసుకోవచ్చు.. అలాగే డైపర్ ఇంటిగ్రేషన్ చేసుకోవచ్చు. నేనేమో ఇలాంటి గొట్టాలను ఇంటిగ్రేషన్ చూపిస్తూ ఉండాల్సి వచ్చింది అంటూ పంచులు వేసింది. చివరిగా గెస్ట్ గా వచ్చిన యాక్టర్స్ సైతం పంచ్ వేయగా.. అయితే చివరిలో సుమ నాకు ఎక్కడ బ్రేక్ దొరకలేదు. అందుకే నేను మూడో బిడ్డను కనేందుకు అన్నట్టుగా ఫన్నీగా కామెంట్స్ చేసింది.
" style="height: 370px;">







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>