Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylec093c792-a8d7-4b93-af63-de45b4633fdb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylec093c792-a8d7-4b93-af63-de45b4633fdb-415x250-IndiaHerald.jpgఅలనాటి హీరోయిన్ కస్తూరి గురించి ప్రత్యేకంగా చెప్పా్ల్సిన అవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో చాలా కాలం పాటు సందడి చేసి సత్తా చాటింది. ఒకప్పుడు సౌత్ ఇండియా మొత్తంలో పలు సినిమాల్లో నటించింది కస్తూరి. హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో అవకాశాలు బాగా అందుకుంటుంది. బుల్లితెర పైకి ఎంట్రీ ఇచ్చి చాలా సీరియల్స్ లో నటిస్తోంది. ఈ క్రమంలోనే స్టార్ మాలో ప్రసారమైన ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్‌లో ప్రధాన పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులను మరింత దగ్గరైంది. ఇలా కెరీర్ మొదలైనప్పటి నుంచి వరుసగా సినిమాలsocialstars lifestyle{#}kasthuri;India;American Samoa;Telugu;media;marriage;Doctor;Heroine;Racchaకస్తూరి ఆంటీ హాట్ ఫోటోషూట్ తో రెచ్చగొడుతుందిగా..!!కస్తూరి ఆంటీ హాట్ ఫోటోషూట్ తో రెచ్చగొడుతుందిగా..!!socialstars lifestyle{#}kasthuri;India;American Samoa;Telugu;media;marriage;Doctor;Heroine;RacchaTue, 25 Jun 2024 11:39:30 GMTఅలనాటి హీరోయిన్ కస్తూరి గురించి ప్రత్యేకంగా చెప్పా్ల్సిన అవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో చాలా కాలం పాటు సందడి చేసి సత్తా చాటింది. ఒకప్పుడు సౌత్ ఇండియా మొత్తంలో పలు సినిమాల్లో నటించింది కస్తూరి. హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో అవకాశాలు బాగా అందుకుంటుంది. బుల్లితెర పైకి ఎంట్రీ ఇచ్చి చాలా సీరియల్స్ లో నటిస్తోంది. ఈ క్రమంలోనే స్టార్ మాలో ప్రసారమైన ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్‌లో ప్రధాన పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులను మరింత దగ్గరైంది. ఇలా కెరీర్ మొదలైనప్పటి నుంచి వరుసగా సినిమాలు, సీరియల్స్ చేస్తూ కెరీర్ లో ఫుల్ బిజీగా గడుపుతోంది. అయితే వరుస సినిమాలు చేస్తున్న టైంలోనే ఆమె ఒక డాక్టర్ ను పెళ్లి చేసుకుని అమెరికాకు వెళ్లిపోయింది. ఆ తరువాత ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆ టైంలోనే బిడ్డకు పాలు ఇస్తూ అర్ధనగ్నంగా ఓ ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోలు అప్పట్లో రచ్చ రచ్చ అయ్యాయి.ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కస్తూరి వాటి గురించి మాట్లాడింది. అసలు ఆ ఫోటోలు నా పర్మీషన్ లేకుండా ఇండియాలోని ప్రముఖ మీడియా కంపెనీనే సెన్స్ లేకుండా వాటిని దొంగిలించి పబ్లిష్ చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఆ ఫోటోషూట్ నేను ఇండియా కోసం చేయలేదు. అమెరికాలో తల్లిబిడ్డల మాతృత్వం గురించి ఒక మ్యాగజైన్ వారు అడిగితే చేశాను. దాన్ని ఇండియాలో రిలీజ్ చేయకూడదు. కానీ, కొంతమంది ఆ ఫోటోలను దొంగలించి.. నన్ను కూడా సంప్రదించకుండా.. నా అనుమతి లేకుండా ఇండియాలో లీక్ చేశారు. మాతృత్వానికి అమెరికా వాళ్లు ఇచ్చే విలువ వేరు ఉంటుంది.. మన వాళ్లు ఇచ్చే విలువ వేరు ఉంటుంది.ఇక్కడ బిడ్డకు పాలు ఇచ్చినా ఏదో రకంగా చూస్తారు. అయితే అందరూ అలా ఉండరని తెలుకున్నాను.. ఆ ఫోటో షూట్ చూసిన తర్వాత చాలామంది మన దేశ మహిళలు కూడా నన్ను ప్రశంసించారు. ఎందుకంటే వారు కూడా అమ్మలే కాబట్టి. వారికి కూడా మాతృత్వపు విలువ తెలుసు కాబట్టి. ఆ తర్వాత పురుషులు కూడా నాకు సపోర్ట్ గా నిలిచారు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు, ఆమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>