BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/modi11ac7a02-1203-4123-8be5-b01e64cc401c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/modi11ac7a02-1203-4123-8be5-b01e64cc401c-415x250-IndiaHerald.jpgఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రాటిక్ అలయెన్స్.. కానీ.. ఎన్డీఏ అంటే నేషనల్ డిజాస్టర్ అలయెన్స్.. అంటున్నారు మంత్రి కేటీఆర్.. విద్యార్థుల జీవితాలను అగమ్యగోచరం చేసేలా వరుస సంఘటనలు దురదృష్టకరమన్న మంత్రి కేటీఆర్.. జూన్ నాలుగో తేదీన నీట్ - యూజీ పేపర్ లీక్.. జూన్ 19న యూజీసీ - నెట్ పరీక్ష రద్దు.. జూన్ 21న సీఎస్ఐఆర్ - యూజీసీ - నెట్ పరీక్ష వాయిదా.. జూన్ 22 న చివరి నిమిషంలో నీట్ - పీజీ పరీక్ష వాయిదా.. ఇలా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయాలకు ఎలాంటి పొంతన లేకుడా పోయిందని విమర్శించారు. నీట్ - యూజీmodi{#}central government;Narendra Modi;Government;Bharatiya Janata Party;Minister;Juneభలే సెటైర్‌: N D A అంటే.. నేషనల్‌ డిజాస్టర్‌ అలయెన్స్‌?భలే సెటైర్‌: N D A అంటే.. నేషనల్‌ డిజాస్టర్‌ అలయెన్స్‌?modi{#}central government;Narendra Modi;Government;Bharatiya Janata Party;Minister;JuneTue, 25 Jun 2024 09:31:00 GMTఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రాటిక్ అలయెన్స్.. కానీ.. ఎన్డీఏ అంటే నేషనల్ డిజాస్టర్  అలయెన్స్.. అంటున్నారు మంత్రి కేటీఆర్.. విద్యార్థుల జీవితాలను అగమ్యగోచరం చేసేలా వరుస సంఘటనలు దురదృష్టకరమన్న మంత్రి కేటీఆర్.. జూన్ నాలుగో తేదీన నీట్ - యూజీ పేపర్ లీక్.. జూన్ 19న యూజీసీ - నెట్ పరీక్ష రద్దు.. జూన్ 21న సీఎస్ఐఆర్ - యూజీసీ - నెట్ పరీక్ష వాయిదా.. జూన్ 22 న చివరి నిమిషంలో నీట్ - పీజీ పరీక్ష వాయిదా.. ఇలా బీజేపీ  నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయాలకు ఎలాంటి పొంతన లేకుడా పోయిందని విమర్శించారు.


నీట్ - యూజీ ప్రశ్నాపత్రం ముందుగానే లీక్ అయినట్లు రుజువైనా మోదీ ప్రభుత్వం జూలై ఆరో తేదీ నుంచి కౌన్సిలింగ్ కొనసాగిస్తోందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఎలాంటి నిర్ధిష్ట కారణాలు చూపకుండా నీట్ - పీజీ పరీక్ష ప్రారంభానికి కొన్ని గంటల ముందు వాయిదా వేశారన్న మంత్రి కేటీఆర్.. ఈ నిర్ణయాల వెనక ఉన్న లాజిక్ ఏమిటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ అసమర్థత విద్యార్థుల పాలిట శాపంగా మారుతోందన్న మంత్రి కేటీఆర్.. అన్నింటికీ కారణం నేషనల్ డిజాస్టర్ అలయన్స్ కారణమని ఎద్దేవా చేశారు.








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>