Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle45d63305-7172-49a7-8822-e8a9e3090594-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle45d63305-7172-49a7-8822-e8a9e3090594-415x250-IndiaHerald.jpgఆర్జీవీ ఇచ్చిన ఒకే ఒక్క ఛాన్స్‌తో ఏకంగా సెలిబ్రిటీ అయ్యింది అరియానా గ్లోరీ.బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయిన బ్యూటీస్ కొందరు ఇప్పుడు బిజీగా ఉన్నారు.. మరికొందరు అవకాశాల కోసం వెయిట్ చేస్తున్నారు.. అందులో అరియానా గ్లోరీ కూడా ఒకటి.. ఆ షో తర్వాత అందరు వరుస సినిమాలతో బిజీ అయితే, అరియనా మాత్రం సోషల్ మీడియాలో బిజీ అయ్యింది.. హాట్ అందాలతో ఫోటో షూట్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.. ఆ ఫోటోలు ఎంతగా వైరల్ అవుతున్నాయో చూస్తున్నాం.. ఇక తాజాగా గ్లామర్ డోస్ పెంచేసింది.. నడుము అందాలతో రచ్చ చేస్తుంది.. ఆ ఫsocialstars lifestyle{#}Director;Darsakudu;Raccha;Interviewనాభి అందాలతో పిచ్చెక్కిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ..!నాభి అందాలతో పిచ్చెక్కిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ..!socialstars lifestyle{#}Director;Darsakudu;Raccha;InterviewTue, 25 Jun 2024 13:30:00 GMTఆర్జీవీ ఇచ్చిన ఒకే ఒక్క ఛాన్స్‌తో ఏకంగా సెలిబ్రిటీ అయ్యింది అరియానా గ్లోరీ.బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయిన బ్యూటీస్ కొందరు ఇప్పుడు బిజీగా ఉన్నారు.. మరికొందరు అవకాశాల కోసం వెయిట్ చేస్తున్నారు.. అందులో అరియానా గ్లోరీ కూడా ఒకటి.. ఆ షో తర్వాత అందరు వరుస సినిమాలతో బిజీ అయితే, అరియనా మాత్రం సోషల్ మీడియాలో బిజీ అయ్యింది.. హాట్ అందాలతో ఫోటో షూట్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.. ఆ ఫోటోలు ఎంతగా వైరల్ అవుతున్నాయో చూస్తున్నాం.. ఇక తాజాగా గ్లామర్ డోస్ అరియానా గ్లోరి యూట్యూబ్‌లో యాంకర్‌గా సత్తా చాటుతున్న సమయంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి ఒక్కసారిగా పాపులర్ అయ్యింది.పెంచేసింది.. నడుము అందాలతో రచ్చ చేస్తుంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఈ అమ్మడు ఫోటోలు ఎంత హాట్ గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. సోషల్ మీడియాలో అరియనా అరాచకం సృష్టిస్తుంది.. డిఫరెంట్ స్టైల్లో ఫోటోలను దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.. ఈ మధ్య కాస్త బొద్దుగా మారిన అరియనా గ్లామర్ డోస్ కూడా పెంచేసింది. పాపులారిటీ పెంచుకునేందుకు స్కిన్ షోకి తెరలేపుతుంది.. తాజాగా అదిరిపోయే ఫోటోలను సోషల్ మీడియాలో వదిలింది..ప్రస్తుతం సోషల్ మీడియాలో అందాలను ప్రదర్శిస్తూ తన క్రేజ్, ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది. ఆమెకు వెండితెరపై గానీ, బుల్లితెరపై గానీ సరైన ఆఫర్లు మాత్రం రావడం లేదు. దీంతో ఇలా సోషల్ మీడియాలోనే అభిమానుల్ని అందాల ప్రదర్శనతో కట్టి పడేస్తున్నట్టుగా కనిపిస్తోంది.. తాజాగా నడుము మడతలతో, నాభి అందాలతో పిచ్చెక్కిస్తుంది..  ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. బుల్లితెర సందడి చేస్తూ వస్తుంది.. బుల్లితెరపై ఏదోక షోలో అరియానా సందడి  చేస్తూనే ఉంది.  







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>