Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samanthadc9b22a6-2266-4a39-9ace-81dd5eebd8ca-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samanthadc9b22a6-2266-4a39-9ace-81dd5eebd8ca-415x250-IndiaHerald.jpgసినీ సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంత క్రేజ్ ఉంటుంది కాబట్టి వారి గురించి ఏ విషయం తెరమీదకి వచ్చినా కూడా అతిథిగా హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా హీరో హీరోయిన్లు ఆ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నటిస్తున్నారు అంటూ ఎప్పుడూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. అయితే ఇలా ఇంటర్నెట్ లోకి వచ్చే వార్తల్లో కొన్ని నిజం అయితే.. కొన్ని మాత్రం కేవలం పుకార్లు గానే మిగిలిపోతూ ఉంటాయి అని చెప్పాలి. Samantha{#}Raaj Kumar;Nijam;Heroine;Kumaar;Samantha;Director;Cinema;Newsఅయ్యయ్యో.. సమంత గురించి అదంతా నిజం కాదట?అయ్యయ్యో.. సమంత గురించి అదంతా నిజం కాదట?Samantha{#}Raaj Kumar;Nijam;Heroine;Kumaar;Samantha;Director;Cinema;NewsTue, 25 Jun 2024 11:45:00 GMTసినీ సెలబ్రిటీలకు సోషల్  మీడియాలో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంత క్రేజ్ ఉంటుంది కాబట్టి వారి గురించి ఏ విషయం తెరమీదకి వచ్చినా కూడా అతిథిగా హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా హీరో హీరోయిన్లు ఆ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నటిస్తున్నారు అంటూ ఎప్పుడూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. అయితే ఇలా ఇంటర్నెట్ లోకి వచ్చే వార్తల్లో కొన్ని నిజం అయితే.. కొన్ని మాత్రం కేవలం పుకార్లు గానే మిగిలిపోతూ ఉంటాయి అని చెప్పాలి.


అందుకే సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చే వార్తల్లో దేనిని నమ్మాలో దేనిని నమ్మకూడదో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంటూ ఉంటుంది. అయితే ప్రస్తుతం సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ ప్రస్తుతం బాలీవుడ్లో సైతం అవకాశాలు దక్కించుకున్న సమంత గురించి గత కొన్ని రోజుల నుంచి ఒక వార్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఏకంగా సమంత షారుక్ ఖాన్ మూవీలో అవకాశం దక్కించుకుంది అంటూ సారాంశం ఉన్న వార్త ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. షారుక్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో సమంత చాన్స్ దక్కించుకున్నట్లు వార్తలు వచ్చాయి.


 దీంతో గత కొన్ని రోజుల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత ఇక ఎప్పుడు ఒకేసారి ఒక భారీ సినిమాతో ప్రేక్షకులను అలరించబోతుంది అని అనుకున్నారు అభిమానులు. కానీ ఈ వార్తలపై ఇటీవల డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ సన్నిహితులు స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ఇలా రాజ్ కుమార్ హిరాని సినిమాలో సమంత ఛాన్స్ దక్కించుకుంది అంటూ వస్తున్న వార్తలను కొట్టి పారేశారు దర్శకుడి సన్నిహితులు. అసలు షారుక్ సమంతలతో ఇప్పటివరకు చర్చలే జరపలేదు అంటూ స్పష్టం చేశారు. ఇంకా నటీనటుల ఎంపిక జరగనే లేదు అంటూ చెప్పుకొచ్చారు. అదే సమయంలో దేశభక్తి యాక్షన్ డ్రామా నేపథ్యంలో సినిమా తెరకెక్కుతుంది  అన్న వార్తలను కూడా కొట్టి పారేసారు దర్శకుడి సన్నిహితులు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>