MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samanha06121843-edce-48f4-a4a0-4e208e0e78e0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samanha06121843-edce-48f4-a4a0-4e208e0e78e0-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో అత్యంత క్రేజ్ కలిగిన నటీమణులలో సమంత ఒకరు. ఈమె ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు తేరకు పరిచయం అయ్యి మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత నుండి ఈమెకు ఏకంగా టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో అవకాశం దక్కడం మొదలు అయింది. అందులో భాగంగా ఈమె జూనియర్ ఎన్టీఆర్ తో నటించిన బృందావనం , మహేష్ బాబుతో నటించిన దూకుడు సినిమాలు వరుసగా బ్లాక్ బాస్టర్ విజయాలు కావడంతో సమంత ఒక్క సారిగా తెలుగులో టాప్ హీరోయిన్ స్థానానికి వెళ్లిపోయింది. ఇక ఆ తర్వాత నుండి ఈమెకి ఎప్పుడు వెనక్కు తిరిsamanha{#}BEAUTY;Raaj Kumar;Shahrukh Khan;Jr NTR;Samantha;Tollywood;Telugu;Hindi;Dookudu;Brindavanam;ye maya chesave;Heroine;News;Cinemaసమంతకు పెద్ద షాక్... అంతా అనుకుంది రివర్స్ అయ్యింది..?సమంతకు పెద్ద షాక్... అంతా అనుకుంది రివర్స్ అయ్యింది..?samanha{#}BEAUTY;Raaj Kumar;Shahrukh Khan;Jr NTR;Samantha;Tollywood;Telugu;Hindi;Dookudu;Brindavanam;ye maya chesave;Heroine;News;CinemaTue, 25 Jun 2024 11:34:25 GMTతెలుగు సినీ పరిశ్రమలో అత్యంత క్రేజ్ కలిగిన నటీమణులలో సమంత ఒకరు. ఈమె ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు తేరకు పరిచయం అయ్యి మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత నుండి ఈమెకు ఏకంగా టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో అవకాశం దక్కడం మొదలు అయింది. అందులో భాగంగా ఈమె జూనియర్ ఎన్టీఆర్ తో నటించిన బృందావనం , మహేష్ బాబుతో నటించిన దూకుడు సినిమాలు వరుసగా బ్లాక్ బాస్టర్ విజయాలు కావడంతో సమంత ఒక్క సారిగా తెలుగులో టాప్ హీరోయిన్ స్థానానికి వెళ్లిపోయింది.

ఇక ఆ తర్వాత నుండి ఈమెకి ఎప్పుడు వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఈ మధ్య కాలంలో ఈమె ఎక్కువ శాతం కమర్షియల్ సినిమాలలో కంటే కూడా లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించడానికి ప్రముఖ ప్రాధాన్యతను ఇస్తుంది. అందులో భాగంగా రీసెంట్ టైం లో ఈ బ్యూటీ చాలా లేడీ ఓరియంటెడ్ సినిమాలలో ప్రధాన పాత్రలో నటించింది. గత కొంత కాలంగా ఈ బ్యూటీ బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలను దక్కించుకుంటుంది అని అందులో భాగంగా హిందీ సినీ పరిశ్రమలో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి షారుక్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హీరనీ దర్శకత్వంలో రూపొందే ఓ సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్ గా ఎంపిక అయింది అని వార్తలు వచ్చిన విషయం మనకు తెలిసిందే.

ఈ వార్తలకు సంబంధించి ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం రాజ్ కుమార్ హీరనీ తన తదుపరి సినిమాకు సంబంధించిన కథ చర్చల్లో మాత్రమే ఉన్నారు అని , ఆయన ఇప్పటి వరకు తాను రాసుకుంటున్న కథలో ఎవరిని నటీనటులుగా ఎంపిక చేసుకోలేదు అని తెలుస్తోంది. ఈ వార్తలను బట్టి చూస్తే ఈమెకు షారుఖ్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో ఛాన్స్ రాలేదు అని క్లియర్ గా అర్థం అవుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>