Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleef3ed2ce-c8fc-46cd-a970-68c102dbf510-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleef3ed2ce-c8fc-46cd-a970-68c102dbf510-415x250-IndiaHerald.jpgఈరోజుల్లో చాలామంది యంగ్ హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకుంటూ ఉండగా.. ఆ లిస్ట్‌లో నివేదా థామస్ కూడా యాడ్ అవ్వనుందని వార్తలు వచ్చాయి. కానీ ఒక్క పోస్ట్‌తో ఈ భామ క్లారిటీ ఇచ్చేసింది.గ్లామర్‌కు దూరంగా ఉంటూ పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలనే ఎంచుకోవడంలో ఈతరం భామలు ముందున్నారు. అలాంటి వారిలో నివేదా థామస్ కూడా ఒకరు. అంతే కాకుండా చాలావరకు హీరోయిన్లు.. ఫ్యామిలీ వేరు, సినిమా వేరు అని భావించి త్వరగానే పెళ్లి కూడా చేసేసుకుంటున్నారు. ఇప్పుడు నివేదా కూడా ఆ లిస్ట్‌లో యాడ్ అయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి. దానికిsocialstars lifestyle{#}bhama;rana daggubati;Nani;Audience;nivetha pethuraj;Nivetha Thomas;marriage;Sonakshi Sinha;Heroine;Tollywood;media;Tamil;Telugu;Love;bollywood;News;Cinemaనాని హీరోయిన్ పెట్టిన పోస్ట్ కు అర్థం అదేనా..?నాని హీరోయిన్ పెట్టిన పోస్ట్ కు అర్థం అదేనా..?socialstars lifestyle{#}bhama;rana daggubati;Nani;Audience;nivetha pethuraj;Nivetha Thomas;marriage;Sonakshi Sinha;Heroine;Tollywood;media;Tamil;Telugu;Love;bollywood;News;CinemaMon, 24 Jun 2024 23:25:00 GMTఈరోజుల్లో చాలామంది యంగ్ హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకుంటూ ఉండగా.. ఆ లిస్ట్‌లో నివేదా థామస్ కూడా యాడ్ అవ్వనుందని వార్తలు వచ్చాయి. కానీ ఒక్క పోస్ట్‌తో ఈ భామ క్లారిటీ ఇచ్చేసింది.గ్లామర్‌కు దూరంగా ఉంటూ పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలనే ఎంచుకోవడంలో ఈతరం భామలు ముందున్నారు. అలాంటి వారిలో నివేదా థామస్ కూడా ఒకరు. అంతే కాకుండా చాలావరకు హీరోయిన్లు.. ఫ్యామిలీ వేరు, సినిమా వేరు అని భావించి త్వరగానే పెళ్లి కూడా చేసేసుకుంటున్నారు. ఇప్పుడు నివేదా కూడా ఆ లిస్ట్‌లో యాడ్ అయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి. దానికి తను షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీనే కారణం. ఆ స్టోరీ చూసి నివేదా థామస్ పెళ్లి అంటూ సోషల్ మీడియా అంతా మారుమోగిపోయింది. దీంతో అసలు విషయం ఏంటో వెంటనే మరో స్టోరీతో క్లారిటీ ఇచ్చింది ఈ భామ.సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య హీరోయిన్లు వరుసగా పెళ్లి పీటలెక్కుతున్న విషయం తెలిసిందే.రెండు రోజుల క్రితమే బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా  పెళ్లి చేసుకుంది.న్యాచురల్ స్టార్ నాని సరసన జెంటిల్‌మేన్‌ సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అయిన నివేద థామస్.. నిన్నుకోరి, బ్రోచేవారెవరురా, జై లవకుశ, వకీల్ సాబ్ వంటి సినిమాలతో తెలుగు ఆడియన్స్ కు దగ్గరైంది. తెలుగుతో పాటు మలయాళం, తమిళ భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.‘చాలాకాలం అయ్యింది. కానీ ఫైనల్‌గా..’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని షేర్ చేసింది నివేదా థామస్. దీనికి ఒక లవ్ ఎమోజీ కూడా యాడ్ చేయడంతో ఇది తన పెళ్లికి సంబంధించిన వార్తే అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. కానీ అసలు విషయం అది కాదు.. తన అప్‌కమింగ్ తెలుగు మూవీ అప్డేట్‌కు సంబంధించిన స్టోరీ ఇది. రానా దగ్గుబాటి సమర్ఫణలో నివేదా పేతురాజ్ ఒక మూవీని సైన్ చేసింది. ‘చాలాకాలం వెయిట్ చేశారు. ఇది నా స్పెషల్ ఫిల్మ్’ అంటూ ఈ మూవీకి సంబంధించిన అప్డేట్‌ను షేర్ చేసింది. ఇందులో నివేదాతో పాటు ప్రియదర్శి.. మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>