MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/aaf92fdbe1-cd85-4e9f-afab-e8373674e255-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/aaf92fdbe1-cd85-4e9f-afab-e8373674e255-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి కొత్త కొత్త సమస్యలు ఏర్పడుతున్నాయి. ఏమిటి అనుకుంటున్నారా... అల్లు అర్జున్ "పుష్ప పార్ట్ 1" మూవీతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ ద్వారా అల్లు అర్జున్ ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ సినిమాలోని ఆయన నటనకు ఏకంగా నేషనల్ అవార్డు దక్కడంతో ఈయన క్రేజ్ మరింతగా పెరిగింది. ప్రస్తుతం పుష్ప మూవీ కి కొనసాగింపుగా పుష్ప పార్ట్ 2 మూవీ తెరకెక్కుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. పుష్ప మొదటి భాగం భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో రెండవ భాగంపై భారీ అంచనాలుaa{#}December;Darsakudu;Allu Arjun;Blockbuster hit;atlee kumar;Director;Cinemaచిక్కుల్లో అల్లు అర్జున్.. ఒకవైపు పుష్ప.. మరోవైపు కొత్త ప్రాజెక్ట్..?చిక్కుల్లో అల్లు అర్జున్.. ఒకవైపు పుష్ప.. మరోవైపు కొత్త ప్రాజెక్ట్..?aa{#}December;Darsakudu;Allu Arjun;Blockbuster hit;atlee kumar;Director;CinemaMon, 24 Jun 2024 20:00:00 GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి కొత్త కొత్త సమస్యలు ఏర్పడుతున్నాయి. ఏమిటి అనుకుంటున్నారా... అల్లు అర్జున్ "పుష్ప పార్ట్ 1" మూవీతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ ద్వారా అల్లు అర్జున్ ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ సినిమాలోని ఆయన నటనకు ఏకంగా నేషనల్ అవార్డు దక్కడంతో ఈయన క్రేజ్ మరింతగా పెరిగింది. ప్రస్తుతం పుష్ప మూవీ కి కొనసాగింపుగా పుష్ప పార్ట్ 2 మూవీ తెరకెక్కుతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

పుష్ప మొదటి భాగం భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో రెండవ భాగంపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను ఈ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించిన తర్వాత అల్లు అర్జున్ తమిళ దర్శకుడు అయినటువంటి అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి కూడా ఆల్మోస్ట్ రెడీ అయ్యాడు.

ఇక పుష్ప పార్ట్ 2 సినిమా కంప్లీట్ కాగానే అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు, దానితో అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ పూర్తి అయిన తర్వాత చాలా తక్కువ రోజులే ఖాళీగా ఉంటాడు అని చాలా మంది అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. ఓ వైపు చూస్తే పుష్ప పార్ట్ 2 ఆగస్టు 15 నుండి డిసెంబర్ 6 వ తేదీకి పోస్ట్ పోన్ అయ్యింది. ఇక అట్లీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. దానితో అల్లు అర్జున్ అనుకున్న సమయానికి పుష్ప విడుదల కాకపోవడం , అట్లీ సినిమా కూడా క్యాన్సల్ కావడంతో కొత్త సినిమాను లైన్ లో పెట్టడానికి చూస్తున్నట్లు తెలుస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>