MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood6818e7df-253e-4f42-89cc-e010829b3109-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood6818e7df-253e-4f42-89cc-e010829b3109-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ హీరోయిన్ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మొదటి సినిమానే పవన్ కళ్యాణ్ తో చేసింది. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో ఆ తర్వాత మూడు సినిమాల్లో నటించింది.. ఆ సినిమాలు అన్ని మంచి హిట్ ను సొంతం చేసుకోవడంతో ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ లిస్ట్ లోకి చేరింది.. తన అందంతో నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది.. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అతి తక్కువ కాలంలోనే స్టార్ tollywood{#}Nayak;Amarnath K Menon;kalyan;media;Heroine;Telugu;bollywood;Cinemaఅలనాటి హీరోయిన్ లాగా మెరిసిన సంయుక్త మీనన్.. ఏంటి ఈ కొత్త మార్పు..!?అలనాటి హీరోయిన్ లాగా మెరిసిన సంయుక్త మీనన్.. ఏంటి ఈ కొత్త మార్పు..!?tollywood{#}Nayak;Amarnath K Menon;kalyan;media;Heroine;Telugu;bollywood;CinemaMon, 24 Jun 2024 15:55:00 GMTటాలీవుడ్ హీరోయిన్ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మొదటి సినిమానే పవన్ కళ్యాణ్ తో చేసింది. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో ఆ తర్వాత మూడు సినిమాల్లో నటించింది.. ఆ సినిమాలు అన్ని మంచి హిట్ ను సొంతం చేసుకోవడంతో ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ లిస్ట్ లోకి చేరింది.. తన అందంతో నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది.. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజుకు వెళ్లింది.. ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటూ లక్కీ హీరోయిన్ గా మారింది..

 ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది సంయుక్తమీనన్. గోల్డెన్ లెగ్ అనిపించుకున్న సంయుక్త మూవీలో ఉంటే హిట్ అనే సెంటిమెంట్ ఉండండతో ఆఫర్ల జోరు పెరిగింది. ఇదిలా అంటే.. తాజాగా ఈ వయ్యారిభామ తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట బాగా వైరలవుతుంది. బ్లాక్ అండ్ వైట్లో యూత్ ని బాగా అట్ట్రాక్ట్ చేస్తుంది ఈ సొగసరి. ఈ అమ్మడు సినిమాల విషయానికొస్తే.. విరూపాక్ష తర్వాత కళ్యాణ్ రాం తో డెవిల్ లో నటించింది. ప్రస్తుతం నిఖిల్ తో స్వయంభు లో నటిస్తోంది. బాలీవుడ్ లో మహారగ్ని మూవీలోనూ ఛాన్స్ దక్కించుకుంది.. అలాగే మలయాళం లో కూడా వరుస సినిమాలను చేస్తూ బిజీగా ఉంది..

 అందంతో , నటనలో ఫుల్ మార్క్స్ కొట్టేసిన సంయుక్త మీనన్ డిఫరెంట్ స్టోరీస్ ఎంచుకుంటోంది…’భీమ్లా నాయక్’, ‘బింబిసార’, ‘సార్’, ‘విరూపాక్ష’ వంటి సూపర్ హిట్ సినిమాలు తన లిస్ట్ లో ఉన్నాయి.. ఇక కేవలం సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలో సైతం చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఈమె షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>