MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood6c8ac45e-bcfa-4816-ab6c-68cfc953ed56-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood6c8ac45e-bcfa-4816-ab6c-68cfc953ed56-415x250-IndiaHerald.jpgతమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ గురించి పరిచయం చేయక్కర్లేదు. తమిళ లోనే కాకుండా తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా ఈయనకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. ఇక తాజాగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ "గోట్" సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఇందులో ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్, జయరామ్, కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ పలువురు కీలకపాత్రలో నటిస్తున్నారు. అంతేకాకుండా ఏజీ ఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ tollywood{#}Sudeep;shankar;venkat prabhu;Trisha Krishnan;Kannada;News;Hero;Tamil;media;Telugu;Joseph Vijay;Cinemaవిజయ్ గోట్ లో త్రిష క్యామియో.. ఒక్క పోస్ట్ తో క్లారిటీ..!?విజయ్ గోట్ లో త్రిష క్యామియో.. ఒక్క పోస్ట్ తో క్లారిటీ..!?tollywood{#}Sudeep;shankar;venkat prabhu;Trisha Krishnan;Kannada;News;Hero;Tamil;media;Telugu;Joseph Vijay;CinemaMon, 24 Jun 2024 18:00:00 GMTతమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ గురించి పరిచయం చేయక్కర్లేదు.  తమిళ లోనే కాకుండా తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా ఈయనకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. ఇక  తాజాగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ "గోట్" సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.  ఈ ఇందులో ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్, జయరామ్, కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ పలువురు కీలకపాత్రలో నటిస్తున్నారు. అంతేకాకుండా ఏజీ ఎస్ ఎంటర్టైన్మెంట్  ప్రొడక్షన్

  బ్యానర్ పై   కల్పతి ఎస్ అఘోరం ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా యువన్ శంకర్ రాజా అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఇందులో నుంచి రిలీజ్ అయిన పోస్టర్, గ్లింప్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియా రూమర్స్ ప్రకారం త్రిష గోట్ సినిమాలో ఒక చిన్న గెస్ట్ రోల్ లో ప్రేక్షకులకు కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఇటీవల తలపతి  విజయ్ పుట్టినరోజు సందర్భంగా త్రిష దళపతి విజయ్ 

  ఇద్దరు కలిసి లిఫ్ట్ లో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ హ్యాపీ బర్త్డే తలపతి విజయ్ అంటూ పోస్ట్ చేసింది. అయితే ఆ ఫోటో ని గోట్ మూవీ షూటింగ్ టైంలో వాళ్ళు ఇద్దరు కలిసి దిగిన ఫోటో అంటూ.. అంతేకాకుండా ఈ మూవీలో తను కూడా ఉంది అంటూ టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే చాలా ఏళ్ల తర్వాత మరోసారి త్రిష విజయ్ సరసన లియో సినిమాతో వీళ్ళిద్దరూ జోడి కట్టారు. ఇక ఈ సినిమా ద్వారా మరోసారి వీళ్ళు ఇద్దరు ఒకే స్క్రీన్ పై కనిపిస్తారా లేదా అనే విషయం పై క్లారిటీ రావాల్సి ఉంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>