Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle1b593575-7398-4742-b259-e029ba836242-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle1b593575-7398-4742-b259-e029ba836242-415x250-IndiaHerald.jpgప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ నిర్మాణ దశ నుంచే పాన్‌ ఇండియా స్థాయిలో ఆసక్తినిరేకెత్తిస్తున్నది. భారతీయ పౌరాణిక ఇతిహాసాల స్ఫూర్తితో ఫ్యూచరిస్టిక్‌ సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌హాసన్‌, దీపికాపడుకోన్‌ వంటి అగ్ర తారలు ఈ సినిమాలో భాగం కావడంతో దేశ వ్యాప్తంగా క్రేజ్‌ ఏర్పడింది. ఈ చిత్రాన్ని జూన్‌ 27న విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు అద్భుతమsocialstars lifestyle{#}Chitram;Darling;Prabhas;vijay kumar naidu;marriage;Director;India;Cinemaపాన్ ఇండియా స్టార్ లో ఉన్న మైనస్ లు అవేనా..?పాన్ ఇండియా స్టార్ లో ఉన్న మైనస్ లు అవేనా..?socialstars lifestyle{#}Chitram;Darling;Prabhas;vijay kumar naidu;marriage;Director;India;CinemaMon, 24 Jun 2024 13:07:00 GMTప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ నిర్మాణ దశ నుంచే పాన్‌ ఇండియా స్థాయిలో ఆసక్తినిరేకెత్తిస్తున్నది. భారతీయ పౌరాణిక ఇతిహాసాల స్ఫూర్తితో ఫ్యూచరిస్టిక్‌ సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌హాసన్‌, దీపికాపడుకోన్‌ వంటి అగ్ర తారలు ఈ సినిమాలో భాగం కావడంతో దేశ వ్యాప్తంగా క్రేజ్‌ ఏర్పడింది. ఈ చిత్రాన్ని జూన్‌ 27న విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభించింది.
ప్రభాస్ ..ప్రజెంట్ ఈ పేరు ఇండస్ట్రీలోనే కాదు పాన్ ఇండియా స్థాయిలో ట్రెండ్ అవుతుంది. మరి ముఖ్యంగా కల్కి సినిమా ప్రమోషన్స్ కోసం ప్రభాస్ కష్టపడుతున్న తీరు అందరినీ ఆకట్టుకుంటుంది .ఇలాంటి మూమెంట్లోనే ప్రభాస్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి . ప్రభాస్ తనలోని మూడు విక్ నెస్ పాయింట్లను బయటపెట్టేసాడు . సాధారణంగా ఎవ్వరూ కూడా తమలోని వీక్నెస్ పాయింట్లను బయట పెట్టరు .

కానీ ప్రభాస్ మాత్రం ఓపెన్ గానే తనలో ఉన్న మైనస్ ఇవే అంటూ చెప్పేశారు . దానికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతుంది. ప్రభాస్ లో ఉన్న మూడు వీక్నెస్ పాయింట్లు ఇవే . ప్రభాస్ అందరితో మింగిల్ అవ్వలేడు.. మొదటి నుంచి ఎందుకో ఆయనకు అది అలవాటు లేదట. మిగిలిన పర్సన్స్ తో మాత్రం బాగా బాగా క్లోజ్ గా ఉంటారట. అంతేకాదు మైక్ పట్టుకొని మాట్లాడలేడు. ఇన్ని సంవత్సరాలు అవుతున్న ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పటికీ స్టేజ్ ఫియర్ …కెమెరా ముందు ఎలాంటి సీన్స్ లోనైనా సరే నటించేస్తాడు ..కానీ స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకొని మాట్లాడాలి అంటే మాత్రం ప్రభాస్ కి వణుకు వచ్చేస్తుందట . దానికి రీజన్ ఏంటో కూడా తెలియదు అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాదు సిగ్గు - మొహమాటం నలుగురు జనాలు ఒక దగ్గర ఉంటే కచ్చితంగా ఆయన అక్కడ ఉండలేదట . చేతులు కాళ్లు వణుకు వచ్చేస్తాయట . షివరింగ్ తో పక్కకు వెళ్లిపోతాడట. ఈ విషయాన్ని స్వయాన ప్రభాస్ ఇంటర్వ్యూలో చెప్పుకు రావడం గమనార్హం. ఇది తెలుసుకున్న జనాలు బహుశా అందువల్లే ఆయనకు పెళ్లి కావడం లేదేమో ..ఇంత సిగ్గా ప్రభాస్ అంటూ మాట్లాడుకుంటున్నారు. అటు మరోవైపు డైరెక్టర్ నాగ్ అశ్విన్
సినిమాకు తనదైన స్టైల్ లో ప్రమోషన్స్ చేస్తున్నాడు. ప్రమోషన్స్ లో భాగంగా సినిమా గురించి కూడా కొన్ని విషయాలు రివీల్ చేశాడు. క్లైమాక్స్ ఇలా ఉండబోతుందన్నట్లు చెప్పకనే చెప్పాడు. దాంతో సినిమా కోసం ఫాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఫ్యాన్స్ అంచనాలను డార్లింగ్ ఏ మాత్రం అందుకుంటాడో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>