Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/actors/144/attention-all-dhootha-detectives-naga-chaitanyas-latest-postc22b004e-7928-4e18-974b-9a4e8bfdbdf0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/actors/144/attention-all-dhootha-detectives-naga-chaitanyas-latest-postc22b004e-7928-4e18-974b-9a4e8bfdbdf0-415x250-IndiaHerald.jpgనాగ చైతన్య హీరోగా చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా తండేల్. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ సినిమా నిర్మిస్తున్నారు. నాగ చైతన్య కెరీర్ లో హయ్యెస్ట్ బడ్జెట్ తో తెరక్కుతున్న ఈ సినిమా విషయంలో అక్కినేని ఫ్యాన్స్ అంతా కూడా సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే తండేల్ సినిమా నుంచిNaga Chaitanya{#}Naga Chaitanya;chandu;Geetha Arts;Bunny Vas;Sai Pallavi;naga;March;Chaitanya;Chris Morris;Audience;karthikeya;kartikeya;sree;December;India;Cinemaతండేల్ తప్పుకుంటున్నాడా..?తండేల్ తప్పుకుంటున్నాడా..?Naga Chaitanya{#}Naga Chaitanya;chandu;Geetha Arts;Bunny Vas;Sai Pallavi;naga;March;Chaitanya;Chris Morris;Audience;karthikeya;kartikeya;sree;December;India;CinemaMon, 24 Jun 2024 23:20:00 GMTనాగ చైతన్య హీరోగా చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా తండేల్. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ సినిమా నిర్మిస్తున్నారు. నాగ చైతన్య కెరీర్ లో హయ్యెస్ట్ బడ్జెట్ తో తెరక్కుతున్న ఈ సినిమా విషయంలో అక్కినేని ఫ్యాన్స్ అంతా కూడా సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే తండేల్ సినిమా నుంచి వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచగా త్వరలోనే మరో టీజర్ రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు.

ఐతే తండేల్ సినిమాను డిసెంబర్ 24న క్రిస్ మస్ కానుకగా రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ డిసెంబర్ లో సినిమాల తాకిడి ఎక్కువ ఉండేలా ఉంది. అందుకే సినిమాను నెక్స్ట్ ఇయర్ కి వేస్తున్నారని టాక్. తండేల్ సినిమాతో నాగ చైతన్య భారీ టార్గేట్ పెట్టుకున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తుండగా సినిమాతో చైతన్య నెవర్ బిఫోర్ రికార్డులను సృష్టించాలని అనుకుంటున్నాడు.

నాగ చైతన్య, సాయి పల్లవి ఇద్దరికి సూపర్ హిట్ జోడీ ఐతే ఈ సినిమా చందు మొండేటి తన మార్క్ మూవీగా రూపొందిస్తున్నాడట. తప్పకుండా ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ఎన్ని అంచనాలతో వచ్చినా ఆ అంచనాలను రీచ్ అయ్యేలా సినిమాలో స్టఫ్ ఉంటుందని అంటున్నారు. కార్తికేయ 2 తర్వాత చందు చేస్తున్న ఈ ప్రాజెక్ట్ గురించి నేషనల్ లెవెల్ లో డిస్కషన్ నడుస్తుంది. తప్పకుండా నాగ చైతన్యకు ఈ మూవీ మంచి రికార్డులను సృష్టించేలా ఉండాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా వన్ ఆఫ్ ది హైలెట్ అవుతందని చెబుతున్నారు. మరి డిసెంబర్ రిలీజ్ మిస్ అయితే మాత్రం సినిమాను నెక్స్ట్ ఇయర్ మార్చి లేదా సమ్మర్ రిలీజ్ చేయాల్సి ఉంటుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>