LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health-tips25be00a4-b8ea-45c1-a352-2461c83a9698-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health-tips25be00a4-b8ea-45c1-a352-2461c83a9698-415x250-IndiaHerald.jpgప్రస్తుత రోజుల్లో చాలా మంది కూడా ఇన్‌స్టంట్ ఫుడ్స్‌, ప్రాసెస్డ్ ఫుడ్స్ చాలా ఎక్కువగా తింటున్నారు. వీటిల్లో సోడియం అనేది ఎక్కువగానే ఉంటుంది. ఇది కిడ్నీలకు ఖచ్చితంగా చేటు చేస్తుంది. కాబట్టి ఈ ఆహారాలను తినడం ఖచ్చితంగా తగ్గించాలి. చాలా మంది కూడా మాంసాహారం చాలా ఎక్కువగా తింటుంటారు. అందులో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బలం కోసం తింటారు. కానీ మోతాదుకు మించి ప్రోటీన్లను తింటే అది కిడ్నీలపై ఖచ్చితంగా నెగెటివ్ ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే మాంసాహారాన్ని ఖచ్చితంగా మితంగHealth Tips{#}Sodium;Kanna Lakshminarayana;Heartఈ అలవాట్లు మానుకోపోతే చాలా త్వరగా చాలా దారుణంగా చనిపోతారు?ఈ అలవాట్లు మానుకోపోతే చాలా త్వరగా చాలా దారుణంగా చనిపోతారు?Health Tips{#}Sodium;Kanna Lakshminarayana;HeartMon, 24 Jun 2024 20:39:00 GMTప్రస్తుత రోజుల్లో చాలా మంది కూడా ఇన్‌స్టంట్ ఫుడ్స్‌, ప్రాసెస్డ్ ఫుడ్స్ చాలా ఎక్కువగా తింటున్నారు. వీటిల్లో  సోడియం అనేది ఎక్కువగానే ఉంటుంది. ఇది కిడ్నీలకు ఖచ్చితంగా చేటు చేస్తుంది. కాబట్టి ఈ ఆహారాలను తినడం ఖచ్చితంగా తగ్గించాలి. చాలా మంది కూడా మాంసాహారం చాలా ఎక్కువగా తింటుంటారు. అందులో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బలం కోసం తింటారు. కానీ మోతాదుకు మించి ప్రోటీన్లను తింటే అది కిడ్నీలపై ఖచ్చితంగా నెగెటివ్ ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే మాంసాహారాన్ని ఖచ్చితంగా మితంగా తినాలి.మనలో చాలా మంది కూడా రోజూ ఆల్కహాల్‌ను అధిక మొత్తంలో సేవిస్తుంటారు. అయితే ఇది కేవలం కిడ్నీలకే కాదు లివర్‌కు కూడా మంచిది కాదు. శరీరంలో చేరే ఆల్కహాల్‌ను బయటకు పంపేందుకు లివర్‌, కిడ్నీలు ఎంతగానో శ్రమిస్తాయి. వారంలో ఒక రోజు అయితే ఓకే గాని కానీ ప్రతి రోజూ మద్యం సేవిస్తే ఈ రెండు అవయవాలకు మద్యాన్ని బయటకు పంపించడంలోనే చాలా టైమ్ అయిపోతుంది.


ఇక వేరే పనులు చేయలేవు. దాని ఫలితంగా దీర్ఘకాలంలో ఇది కిడ్నీ పనితీరుపై ఇంకా లివర్ పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. దీంతో ఆ రెండు అవయవాలు ఖచ్చితంగా ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మద్యం తాగడాన్ని ఖచ్చితంగా తక్కువ చేసుకోవాలి. లేదా పూర్తిగా తాగడం మానేయాలి.హైబీపీ సమస్య వస్తే అది ఖచ్చితంగా గుండె ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. చాలా మంది నీళ్లను ప్రతి రోజూ అసలు తాగరు లేదా అవసరం అయిన దాని కన్నా తక్కువ నీళ్లను తాగుతారు. ఇది అసలు ఏమాత్రం మంచిది కాదు. తగినన్ని నీళ్లను తాగకపోతే కిడ్నీలు మన శరీరంలోని వ్యర్థాలను అంతగా బయటకు పంపలేవు. దీంతో వ్యర్థాలనేవి ఈజీగా పేరుకుపోతాయి. దాని ఫలితంగా కిడ్నీలపై అధిక భారం పడి కిడ్నీలనేవి ఫెయిల్ అవుతాయి. ఇది కనుక జరిగితే ప్రాణాంతక పరిస్థితులనేవి ఏర్పడుతాయి. కాబట్టి నీళ్లను ప్రతి రోజూ కూడా తగిన మొత్తంలో తాగాలి. కనీసం 2 లీటర్ల నీళ్లను ఖచ్చితంగా తాగాల్సి ఉంటుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>