PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/hbd-kotireddy-birthplace-of-tech-experiments-movements-in-telugu-web-journalism-india-heral90033827-2560-452a-8641-ad049d11d1f8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/hbd-kotireddy-birthplace-of-tech-experiments-movements-in-telugu-web-journalism-india-heral90033827-2560-452a-8641-ad049d11d1f8-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్‌.. ప్ర‌స్తుత వెబ్ ప్ర‌పంచంలో దూకుడుగా ఉన్న దిగ్గ‌జ సంస్థ‌. అయితే.. వెబ్ ప్ర‌పంచంలో అనేక సైట్లు ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌యోగాల‌కు క‌డు దూరంగా ఉంటాయి. ఎప్పుడూ మూస విధానంలోనే ముందుకు సాగుతుంటాయి. అందులో మ‌న తెలుగులో వెబ్‌సైట్లు అయితే టెక్నాల‌జీని అంది పుచ్చుకుని ముందుకు వెళ్ల‌డంలో ఒక అడుగు ముందుకు.. ఏడు అడుగులు వెన‌క్కు అన్న చందంగా ఉంటాయి. కానీ, స‌రిప‌ల్లి కోటిరెడ్డి ఆధ్వ ర్యంలో ప్ర‌తిష్టాత్మ‌కంగా న‌డుస్తున్న ఇండియా హెరాల్డ్‌.. వెబ్ సంస్థ అనేక ప్ర‌యోగాలకు వేదిక‌గా నిలిచింది. టెలివిజ‌న్ చAP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; Inspiring Story Of Kotii Reddy Saripalli; Kotii Reddy Saripalli; HBD Kotii Reddy Saripalli; Kotii Reddy Saripalli Group; Kotii Reddy Saripalli Group Of Ventures{#}Smart phone;media;Telugu;IndiaHBD కోటిరెడ్డి : టెక్ ప్ర‌యోగాల పుట్ట‌.. తెలుగు వెబ్ జ‌ర్న‌లిజంలో సంచ‌లనాల ఇండియా హెరాల్డ్HBD కోటిరెడ్డి : టెక్ ప్ర‌యోగాల పుట్ట‌.. తెలుగు వెబ్ జ‌ర్న‌లిజంలో సంచ‌లనాల ఇండియా హెరాల్డ్AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; Inspiring Story Of Kotii Reddy Saripalli; Kotii Reddy Saripalli; HBD Kotii Reddy Saripalli; Kotii Reddy Saripalli Group; Kotii Reddy Saripalli Group Of Ventures{#}Smart phone;media;Telugu;IndiaMon, 24 Jun 2024 13:58:09 GMTఇండియా హెరాల్డ్‌.. ప్ర‌స్తుత వెబ్ ప్ర‌పంచంలో దూకుడుగా ఉన్న దిగ్గ‌జ సంస్థ‌. అయితే.. వెబ్ ప్ర‌పంచంలో అనేక సైట్లు ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌యోగాల‌కు క‌డు దూరంగా ఉంటాయి. ఎప్పుడూ మూస విధానంలోనే ముందుకు సాగుతుంటాయి. అందులో మ‌న తెలుగులో వెబ్‌సైట్లు అయితే టెక్నాల‌జీని అంది పుచ్చుకుని ముందుకు వెళ్ల‌డంలో ఒక అడుగు ముందుకు.. ఏడు అడుగులు వెన‌క్కు అన్న చందంగా ఉంటాయి. కానీ, స‌రిప‌ల్లి కోటిరెడ్డి ఆధ్వ ర్యంలో ప్ర‌తిష్టాత్మ‌కంగా న‌డుస్తున్న ఇండియా హెరాల్డ్‌.. వెబ్ సంస్థ అనేక ప్ర‌యోగాలకు వేదిక‌గా నిలిచింది. టెలివిజ‌న్ చానెళ్ల‌లో ప్ర‌సారం అయ్యే.. బ్రేకింగ్ న్యూస్‌కు ధీటుగా.. సైట్ల‌లోనూ బ్రేకింగ్ న్యూస్ ఇవ్వాల‌ని త‌ప‌న ప‌డ్డారు.


ఈ క్ర‌మంలోనే కార్డుల‌ను ప్ర‌వేశ పెట్టి.. వెబ్ సైట్ల స్థాయికి  శిఖ‌రాగ్ర‌స్థాయికి తీసుకువెళ్లారు. అంటే.. ఏదైనా బ్రేకింగ్‌ను న్యూస్‌ను.. చిన్న చిన్న ప‌దాల‌తో అప్ప‌టికిప్పుడు వెంట‌నే పోస్టు చేసుకునేలా.. అది కూడా ఫోన్ నుంచి కూడా పోస్టు చేసుకునే సౌక‌ర్యం క‌ల్పించారు. తెలుగు వెబ్ జ‌ర్న‌లిజం చ‌రిత్ర‌లో బ్రేకింగ్ ముందుగా ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు ఈ కార్డు సిస్ట‌మ్‌ను ఇండియా హెరాల్డ్ మాత్ర‌మే ప్ర‌వేశ పెట్టింది. విచిత్రం ఏంటంటే త‌ర్వాత హెరాల్డ్‌ను ఫాలో అవుతూ దిగ్గ‌జ మీడియా సంస్థ‌లు కూడా కార్డులు వేస్తున్నాయి.


కోటిరెడ్డి త‌న‌కున్న ఐటీ నాలెడ్జ్‌ వినియోగించుకుని.. ఇండియా హెరాల్డ్ స్థాయిని పెంచారు. ఇక‌, కార్డుల విష‌యంలో పోటీ త‌త్వాన్ని పెంచుతూ.. ఆథ‌ర్స్‌కు బ‌హుమానాలు కూడా ఇచ్చారు. ప్ర‌తి రోజు పోర్ట‌ల్లో వేసే కార్డుల‌లో ఉత్త‌మ కార్డుగా ఎంపికైన వాటికి 1116/- రూపాయ‌లు ఇస్తూ.. ప్రోత్స‌హించారు.
ఇక‌, వెబ్‌సైట్‌ను తీర్చిదిద్దే క్ర‌మంలో ఆథ‌ర్స్‌కు మ‌రింత వెసులుబాటు క‌ల్పించారు. ఎక్క‌డ ఉన్నా.. ఏ మాధ్యమం.. అంటే.. డెస్క్‌టాప్‌, లాప్ టాప్‌.. లేదా మొబైల్ నుంచి కూడా ఆర్టిక‌ల్స్‌ను ఇండియా హెరాల్డ్‌లో పోస్టు చేసుకునే వెసులుబాటు క‌ల్పించారు.


దీనివ‌ల్ల‌.. ఆథ‌ర్స్ మ‌ధ్య పోటీ త‌త్వం పెరిగి.. మ‌రింత నాణ్య‌మైన వార్త‌లు.. వివిధ అంశాల‌కు సంబంధించిన వార్త‌లు కూడా ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతాయ‌నే ల‌క్ష్యంతో చేసిన ప్ర‌యోగాలు.. హెరాల్డ్‌ను స‌మున్న‌త స్థాయిలో నిల‌బెడుతున్నాయ‌డంలో సందేహం లేదు







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>