MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/ruhani-sharma-got-super-offerc26b04ab-35c5-4db1-92b0-b5bf0679e9c8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/ruhani-sharma-got-super-offerc26b04ab-35c5-4db1-92b0-b5bf0679e9c8-415x250-IndiaHerald.jpgరూహాని శర్మ: టాప్ డైరెక్టర్ కంట్లో పడి జాక్ పాట్ కొట్టేసిన హాట్ బ్యూటీ? టాలీవుడ్‌ లో చిలసౌ మూవీతో 2018 సంవత్సరంలో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ రుహానీ శర్మ... అంతకు ముందు ఓ తమిళ సినిమా చేసినా కూడా ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు.తెలుగులో మొదటి సినిమాతోనే మంచి పేరును దక్కించుకుంది. కానీ స్టార్ హీరోయిన్ కాలేక హాట్ సీన్స్ ఎక్కువగా ఉండే సినిమాల్లో అవకాశాలు పొందుతూ హాట్ హీరోయిన్ గా మారింది. గ్లామర్ పాత్రలకు బౌండరీస్ ఏమి పెట్టకుండా దొరికిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటుంది. చిన్న సినిమాల్లో ఎక్కువగా ఆఫరRuhani Sharma{#}ashok;Industry;producer;Producer;Darsakudu;BEAUTY;News;Tamil;Director;Heroine;Telugu;Hero;Cinemaరూహాని శర్మ: టాప్ డైరెక్టర్ కంట్లో పడి జాక్ పాట్ కొట్టేసిన హాట్ బ్యూటీ?రూహాని శర్మ: టాప్ డైరెక్టర్ కంట్లో పడి జాక్ పాట్ కొట్టేసిన హాట్ బ్యూటీ?Ruhani Sharma{#}ashok;Industry;producer;Producer;Darsakudu;BEAUTY;News;Tamil;Director;Heroine;Telugu;Hero;CinemaSun, 23 Jun 2024 15:50:00 GMT టాలీవుడ్‌ లో చిలసౌ మూవీతో 2018 సంవత్సరంలో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ రుహానీ శర్మ... అంతకు ముందు ఓ తమిళ సినిమా చేసినా కూడా ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు.తెలుగులో మొదటి సినిమాతోనే మంచి పేరును దక్కించుకుంది. కానీ స్టార్ హీరోయిన్ కాలేక హాట్ సీన్స్ ఎక్కువగా ఉండే సినిమాల్లో అవకాశాలు పొందుతూ హాట్ హీరోయిన్ గా మారింది. గ్లామర్ పాత్రలకు బౌండరీస్ ఏమి పెట్టకుండా దొరికిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటుంది. చిన్న సినిమాల్లో ఎక్కువగా ఆఫర్స్ దక్కించుకుంటూ దూసుకుపోతుంది రూహాని శర్మ. అయితే ఇదిలా ఉంటే రుహానీ శర్మ తాజాగా తమిళ టాప్ దర్శకుల్లో ఒకరైన వెట్రిమారన్‌ నిర్మాణంలో నటించే అవకాశం దక్కింది. ఆయన దర్శకత్వంలో నటించాలని చాలా మంది హీరోయిన్స్ కూడా కోరుకుంటారు.


వెట్రిమారన్‌ దర్శకత్వంలో నటించే అవకాశం రాకున్నా ఆయన బ్యానర్ లో సినిమాను చేసే అవకాశం రావడం అనేది రుహానీ శర్మకి కచ్చితంగా పెద్ద జాక్ పాట్ అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. తెలుగు ఇంకా తమిళంలో ఈ హాట్ బ్యూటీ మరింత బిజీ అవ్వాలంటే ఈ సినిమా హిట్ అవ్వాలి. తమిళ యంగ్ హీరో కవిన్ తో కలిసి రుహానీ శర్మ మాస్క్ సినిమాలో స్క్రీన్ షేర్‌ చేసుకుంటుంది. ఈ సినిమాకు సంబంధించిన వర్క్‌ కూడా శరవేగంగా జరుగుతుంది. విక్రమ్‌ అశోక్ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవ్వబోతున్నాడు. థ్రిల్లర్‌ ఎలిమెంట్స్ తో రూపొందుతున్న ఈ మూవీలో మరో హాట్ బ్యూటీ ఆండ్రియా జెరెమియా కూడా నటిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఒక వైపు విడుతలై పార్ట్‌ 2 షూటింగ్‌ తో బాగా బిజీగా ఉన్నా కూడా దర్శకుడు వెట్రిమారన్‌ 'మాస్క్‌' సినిమా మేకింగ్‌ విషయంలో చాలా శ్రద్ద తీసుకుంటున్నాడు. నిర్మాత అంటే కేవలం డబ్బులు పెట్టడం మాత్రమే కాదు అనే ఉద్దేశ్యంతో ప్రతి బాధ్యతను ఆయన నిర్వర్తిస్తున్నాడని తమిళ సినీ వర్గాల సమాచారం అందుతోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>