Movieslakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tamannah-and-raashi-khanna-s-horror-movie-that-is-creating-dust-in-ott1056ae76-18e8-4a6d-b77c-bce33035afa6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tamannah-and-raashi-khanna-s-horror-movie-that-is-creating-dust-in-ott1056ae76-18e8-4a6d-b77c-bce33035afa6-415x250-IndiaHerald.jpgఓటిటిలో దుమ్ము రేపుతున్న తమన్నా, రాశిఖన్నా హర్రర్ మూవీ.. టాప్ లో ట్రెండింగ్..! తమిళ్ సీనియర్ నటుడు సుందర్ ప్రధాన పాత్రలో హీరోయిన్లు గా మంచి పేరు సంపాదించుకున్న తమన్నా అండ్ రాశి కన్నా మెయిన్ రోల్స్ లో నటించిన అరుణ్మనై 4 చిత్రం థియేటర్లలో విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. సుందర్ డైరెక్షన్లో రూపొందిన ఈ హారర్ కామెడీ మూవీ మే మూడవ తేదీన థియేటర్లలో విడుదలైంది. తెలుగు డబ్బింగ్ లో ఈ సినిమా బాక్ పేరుతో అడుగుపెట్టింది. ఇక తమిళంలో ఈ మూవీకి భారీ కలెక్షన్స్ వచ్చినప్పటికీ తెలుగులో పెద్దగా ఆడలేదు. కాగా ఈ సినsocial media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ; Tamannah ; Raashi Khanna; Add a tag{#}raasi;tamannaah bhatia;Comedy;Blockbuster hit;Tamil;Telugu;Chitram;Cinema;India;Juneఓటిటిలో దుమ్ము రేపుతున్న తమన్నా, రాశిఖన్నా హర్రర్ మూవీ.. టాప్ లో ట్రెండింగ్..!ఓటిటిలో దుమ్ము రేపుతున్న తమన్నా, రాశిఖన్నా హర్రర్ మూవీ.. టాప్ లో ట్రెండింగ్..!social media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ; Tamannah ; Raashi Khanna; Add a tag{#}raasi;tamannaah bhatia;Comedy;Blockbuster hit;Tamil;Telugu;Chitram;Cinema;India;JuneSun, 23 Jun 2024 16:39:00 GMTతమిళ్ సీనియర్ నటుడు సుందర్ ప్రధాన పాత్రలో హీరోయిన్లు గా మంచి పేరు సంపాదించుకున్న తమన్నా అండ్ రాశి కన్నా మెయిన్ రోల్స్ లో నటించిన అరుణ్మనై 4 చిత్రం థియేటర్లలో విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. సుందర్ డైరెక్షన్లో రూపొందిన ఈ హారర్ కామెడీ మూవీ మే మూడవ తేదీన థియేటర్లలో విడుదలైంది. తెలుగు డబ్బింగ్ లో ఈ సినిమా బాక్ పేరుతో అడుగుపెట్టింది. ఇక తమిళంలో ఈ మూవీకి భారీ కలెక్షన్స్ వచ్చినప్పటికీ తెలుగులో పెద్దగా ఆడలేదు.

కాగా ఈ సినిమా తాజాగా ఓటీటికి అడుగు పెట్టింది. అయితే ఓటీటీలో తెలుగు వర్షన్ బాక్  దుమ్ము రేపుతుంది. ఈ చిత్రం తమిళ్ తో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో జూన్ 21వ తేదీన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది. అయితే తెలుగు లో ఈ మూవీ రెండు రోజుల్లోనే హాట్ స్టార్ ఓటిటి ఇండియా ట్రెండింగ్ లో టాప్ కు చేరుకుంది. ఒరిజినల్ తమిళ్ వర్షన్ ను మించి తెలుగు వర్షన్ దూసుకుపోతుంది. ఇక ఈ చిత్రంలోని ఓ సీన్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది.

ఈ మూవీలో తమన్నా ను ఓ వ్యక్తి కొడుతుంటే ఆమె పిల్లలకు తెలియకూడదని ప్రయత్నిస్తూ ఉంటుంది. తనపై దాడి జరుగుతున్న పిల్లల వైపు నవ్వుతూ చూస్తుంది. ఈ చిత్రంలో ఇది ఎమోషనల్ సీన్ అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం దీనిపై ట్రోల్స్ జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా తెలుగు థియేటర్లలో ఫ్లాప్ అయినా ఓటీటీలో మాత్రం దుమ్ము రేపుతుంది. 30 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం తమిళంలో 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక తెలుగులో ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. అయితే తెలుగు వర్షన్ కు ఓటిటిలో మంచి వ్యూస్ దక్కుతున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>