BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/revanth-reddyca589cd2-1a8f-44b4-acbb-7cc83e3340ad-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/revanth-reddyca589cd2-1a8f-44b4-acbb-7cc83e3340ad-415x250-IndiaHerald.jpgప్రభాస్‌ టీమ్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్‌ ఇచ్చారు. ప్రభాస్ కల్కీ చిత్ర టికెట్ ధరల పెంపునకు సీఎం రేవంత్ రెడ్డి అనుమతించారు. అలాగే అదనపు షోలకు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుమతి ఇచ్చేసింది. ఈ నెల 27 నుంచి జులై 4 వరకు 8 రోజులపాటు టికెట్ ధరల పెంపునకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు అనుమతి కోరుతూ ఇటీవల వైజయంతీ మూవీస్ దరఖాస్తు చేసుకుంది. దీంతో కల్కీ చిత్ర టికెట్ పై గరిష్టంగా రూ.200 పెంచుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సాధారణ థియేటర్revanth reddy{#}Prabhas;Telangana;Revanth Reddy;Government;CM;Vyjayanthi Movies;Reddyప్రభాస్‌ టీమ్‌కు బంపర్ ఆఫర్‌ ఇచ్చిన రేవంత్ రెడ్డి?ప్రభాస్‌ టీమ్‌కు బంపర్ ఆఫర్‌ ఇచ్చిన రేవంత్ రెడ్డి?revanth reddy{#}Prabhas;Telangana;Revanth Reddy;Government;CM;Vyjayanthi Movies;ReddySun, 23 Jun 2024 07:12:25 GMTప్రభాస్‌ టీమ్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్‌ ఇచ్చారు. ప్రభాస్ కల్కీ చిత్ర టికెట్ ధరల పెంపునకు సీఎం రేవంత్ రెడ్డి అనుమతించారు. అలాగే అదనపు షోలకు కూడా రేవంత్ రెడ్డి  ప్రభుత్వం అనుమతి ఇచ్చేసింది. ఈ నెల 27 నుంచి జులై 4 వరకు 8 రోజులపాటు టికెట్ ధరల  పెంపునకు రేవంత్ రెడ్డి  ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు అనుమతి కోరుతూ ఇటీవల వైజయంతీ మూవీస్ దరఖాస్తు చేసుకుంది.

దీంతో కల్కీ చిత్ర టికెట్ పై గరిష్టంగా రూ.200 పెంచుకునేందుకు రేవంత్ రెడ్డి  ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సాధారణ థియేటర్లలో రూ.70, మల్టీఫ్లెక్స్ ల్లో రూ.100 పెంపునకు రేవంత్ రెడ్డి  ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 27న ఉదయం 5:30 షోకు అనుమతిచ్చిన తెలంగాణ ప్రభుత్వం.. వారం రోజులపాటు ఐదు షోలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>