MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sravanthi-letest-social-media-update-news0676e1bb-9c82-413b-8b00-b4235940fb68-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sravanthi-letest-social-media-update-news0676e1bb-9c82-413b-8b00-b4235940fb68-415x250-IndiaHerald.jpgvఈ మధ్య కాలంలో ఏ సినిమాకు సంబంధించిన ఈవెంట్ లలో బిగ్ బాస్ బ్యూటీ స్రవంతి కనబడుతుంది. ఈమె బిగ్ బాస్ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక బిగ్ బాస్ షో కంటే ముందు ఈమెకు పెద్దగా క్రేజ్ లేదు. కానీ ఎప్పుడు అయితే ఈ షో లోకి ఎంట్రీ ఇచ్చిందో ఆమెకు అప్పటి నుండి మంచి గుర్తింపు లభించడం మొదలు అయింది. ఇక షో నుండి బయటకు వచ్చాక ఈమెకు వరుసగా సినిమా ఈవెంట్ లకి యాంకర్ గా అవకాశాలు దక్కుతున్నాయి. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో చాలా సినిమాలకు సంబంధించిన ఈవెంట్ లకి ఈ బ్యూటీ యాంకర్ గా పని చేసింది. ఇక ఈవెంట్ లకి యాsravanthi{#}Bigboss;Event;media;BEAUTY;Cinemaరోజురోజుకు బట్టల సైజు తగ్గిస్తూ... అందాల ఆరబోత డోస్ పెంచుతున్న బిగ్ బాస్ బ్యూటీ..!రోజురోజుకు బట్టల సైజు తగ్గిస్తూ... అందాల ఆరబోత డోస్ పెంచుతున్న బిగ్ బాస్ బ్యూటీ..!sravanthi{#}Bigboss;Event;media;BEAUTY;CinemaFri, 21 Jun 2024 20:30:00 GMTఈ మధ్య కాలంలో ఏ సినిమాకు సంబంధించిన ఈవెంట్ లలో బిగ్ బాస్ బ్యూటీ స్రవంతి కనబడుతుంది. ఈమె బిగ్ బాస్ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక బిగ్ బాస్ షో కంటే ముందు ఈమెకు పెద్దగా క్రేజ్ లేదు. కానీ ఎప్పుడు అయితే ఈ షో లోకి ఎంట్రీ ఇచ్చిందో ఆమెకు అప్పటి నుండి మంచి గుర్తింపు లభించడం మొదలు అయింది. ఇక షో నుండి బయటకు వచ్చాక ఈమెకు వరుసగా సినిమా ఈవెంట్ లకి యాంకర్ గా అవకాశాలు దక్కుతున్నాయి. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో చాలా సినిమాలకు సంబంధించిన ఈవెంట్ లకి ఈ బ్యూటీ యాంకర్ గా పని చేసింది. 

ఇక ఈవెంట్ లకి యాంకర్ గా వ్యవహరిస్తున్న ఈమె తన అందాలు ఓలకబోసేలా ఉన్న డ్రెస్ ను వేసుకొని అందుకు సంబంధించిన ఫోటో షూట్ లను నిర్వహించి ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా చాలా వరకు సూపర్ గా వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ఈ నటి తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా స్రవంతి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ పొట్టి డ్రెస్ ను వేసుకొని తన హాట్ థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.

ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటే అందులో చాలా వరకు అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. అలాగే ఈ బ్యూటీ సినిమా ఈవెంట్లలో కూడా అదిరిపోయే లుక్ లో ఉన్న డ్రెస్ లను వేసుకొని వస్తుంది. దానితో ఈవెంట్లకు సంబంధించిన కెమెరాలు కూడా ఈమెను ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>