PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/raghu-rama-krishnam-raju-chandrababu0d4efe59-be93-42be-8318-44c810f9f999-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/raghu-rama-krishnam-raju-chandrababu0d4efe59-be93-42be-8318-44c810f9f999-415x250-IndiaHerald.jpgటిడిపి పార్టీ కూటమిలోకి అధికారం వచ్చిన తర్వాత చాలామంది సీనియర్ నేతలకు సైతం ఎలాంటి పదవులు ఇవ్వలేదు.. ముఖ్యంగా ఎన్నో ఇబ్బందులు పడి ఎలక్షన్ ముందు టిడిపి పార్టీలోకి చేరిన రఘురామకృష్ణంరాజుకు స్పీకర్ పదవి కానీ, హోమ్ శాఖ పదవి కానీ ఇస్తారని వార్తలు వినిపించాయి. అలాగే డిప్యూటీ స్పీకర్ కూడా ఇవ్వలేదట. రఘురామ కృష్ణంరాజు మాత్రం చాలా పవర్ఫుల్ వ్యక్తి అని చెప్పవచ్చు. ఢిల్లీలో లాబింగ్ లో ఎక్స్పర్ట్. బిజెపి పార్టీతో మొత్తంతో కాంటాక్ట్ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్ గా పేరు పొందారు రఘురామకృష్ణంరాజు. ఎలాంటి పనులైనా RAGHU RAMA KRISHNAM RAJU;CHANDRABABU{#}Kanumuru Raghu Rama Krishnam Raju;Telugu Desam Party;Amaravati;CBN;Party;House;Leader;Jagan;Bharatiya Janata Party;TDP;NewsRRR: విషయంలో చంద్రబాబు తప్పు చేస్తున్నారా..?RRR: విషయంలో చంద్రబాబు తప్పు చేస్తున్నారా..?RAGHU RAMA KRISHNAM RAJU;CHANDRABABU{#}Kanumuru Raghu Rama Krishnam Raju;Telugu Desam Party;Amaravati;CBN;Party;House;Leader;Jagan;Bharatiya Janata Party;TDP;NewsFri, 21 Jun 2024 07:14:00 GMTటిడిపి పార్టీ కూటమిలోకి అధికారం వచ్చిన తర్వాత చాలామంది సీనియర్ నేతలకు సైతం ఎలాంటి పదవులు ఇవ్వలేదు.. ముఖ్యంగా ఎన్నో ఇబ్బందులు పడి ఎలక్షన్ ముందు టిడిపి పార్టీలోకి చేరిన రఘురామకృష్ణంరాజుకు స్పీకర్ పదవి కానీ, హోమ్ శాఖ పదవి కానీ ఇస్తారని వార్తలు వినిపించాయి. అలాగే డిప్యూటీ స్పీకర్ కూడా ఇవ్వలేదట. రఘురామ కృష్ణంరాజు మాత్రం చాలా పవర్ఫుల్ వ్యక్తి అని చెప్పవచ్చు. ఢిల్లీలో లాబింగ్ లో ఎక్స్పర్ట్. బిజెపి పార్టీతో మొత్తంతో కాంటాక్ట్ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్ గా పేరు పొందారు రఘురామకృష్ణంరాజు.


ఎలాంటి పనులైనా చేయించ గలిగే సత్తా ఉన్నాడు అలాగే చేయగల సత్తా ఉన్నాడు రఘురామకృష్ణం రాజు. ఇలాంటి సామర్థ్యం ఉన్న వాళ్ళని చంద్రబాబు వదిలేయకూడదు. ఇలాంటి సామర్థ్యాన్ని వాడుకోవాలి. చంద్రబాబుకి ఉన్న పేరు కూడా ఇదే అని చెప్పవచ్చు. అందుకే ఆ పేరును సైతం నిలబెట్టుకుంటూ.. రఘురామ కృష్ణంరాజు నాలుగున్నరేల తర్వాత మొట్టమొదటి జగన్ ని విభేదించి వచ్చినటువంటి నాయకుడు. తెలుగుదేశం పార్టీకీ ఒక రకంగా మొట్టమొదట ఊరటనిచ్చిన వ్యక్తిగా చెప్పవచ్చు.


అమరావతి వంటి అంశంలో కీలకమైన పాత్ర పోషించారు. లీగల్ గా కూడా జగన్ తో మాట్లాడినటువంటి వ్యక్తి రఘురామకృష్ణం రాజు. ఇంతటి పని చేసినటువంటి రఘురామకృష్ణం రాజుకు వదిలేయడం ఒక ఎత్తు అయితే.. కానీ తనని వాడుకుంటే మాత్రం బాగుంటుంది. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి గాను.. లేదా లైజనింగ్ యాక్టివిటీ కింద కూడా ఉపయోగించుకోవచ్చు.. సలహాదారులుగా కూడా ఉపయోగించుకోవచ్చట. కేంద్రంతో రాష్ట్రానికి సంబంధించిన సంబంధాల వ్యవహారంలో రఘురామ కృష్ణంరాజుని ఉపయోగించుకోవచ్చు. ఎలాంటి పనైనా సరే చేయగలిగిన పర్ఫెక్ట్ వ్యక్తి రఘురామ కృష్ణంరాజు అని చెప్పవచ్చు. ప్రస్తుతం మరి చంద్రబాబు నాయుడు చాలామంది యాంకర్స్ ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి సమయంలో సీనియర్ నేత అయినటువంటి రఘురామకృష్ణం రాజును పక్కన పెట్టడం ఏం జరుగుతుందో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>