MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/yash8886e5b2-ca23-45cc-b84b-542d91f1536a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/yash8886e5b2-ca23-45cc-b84b-542d91f1536a-415x250-IndiaHerald.jpgకన్నడ సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో యాష్ ఒకరు. ఇక ఈయన కొంతకాలం క్రితం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కే జి ఎఫ్ చాప్టర్ 1 అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ మూవీ విడుదల కంటే ముందు ఇటు యాష్ కి కానీ , అటు ప్రశాంత్ నీల్ కి కానీ కన్నడ సినీ పరిశ్రమలో తప్ప వేరే ఇండస్ట్రీలలో పెద్దగా గుర్తింపు లేదు. దానితో ఈ సినిమా పెద్ద స్థాయిలో అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదల అయింది. విడుదల అయిన తర్వాత ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. దyash{#}Kannada;Box office;Music;sree;Posters;prashanth neel;Prasanth Neel;ravi anchor;June;Heroine;Cinema"కేజిఎఫ్ 1" మరోసారి బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతుందా.. ఆ తేదీన రీ రిలీజ్..!"కేజిఎఫ్ 1" మరోసారి బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతుందా.. ఆ తేదీన రీ రిలీజ్..!yash{#}Kannada;Box office;Music;sree;Posters;prashanth neel;Prasanth Neel;ravi anchor;June;Heroine;CinemaFri, 21 Jun 2024 17:15:00 GMTకన్నడ సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో యాష్ ఒకరు. ఇక ఈయన కొంతకాలం క్రితం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కే జి ఎఫ్ చాప్టర్ 1 అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ మూవీ విడుదల కంటే ముందు ఇటు యాష్ కి కానీ , అటు ప్రశాంత్ నీల్ కి కానీ కన్నడ సినీ పరిశ్రమలో తప్ప వేరే ఇండస్ట్రీలలో పెద్దగా గుర్తింపు లేదు. దానితో ఈ సినిమా పెద్ద స్థాయిలో అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదల అయింది. విడుదల అయిన తర్వాత ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. 

దానితో ఈ మూవీ మెల్లి మెల్లిగా పుంజుకొని 80 కోట్లతో రూపొందిన ఈ సినిమా 250 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కొంతకాలానికి ఈ సినిమాకి సంబంధించిన రెండవ భాగం ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకొని సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేసింది. ఇకపోతే ఈ మూవీ యొక్క మొదటి భాగాన్ని మళ్లీ థియేటర్లలో రీ రిలీస్ చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను తాజాగా ఈ మూవీ బృందం వారు విడుదల చేశారు.

ఈ సినిమాని జూన్ 21 వ తేదీన మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమా రీ రిలీజ్ లో భాగంగా ఆ స్థాయి ఇంపాక్ట్ ను చూపిస్తుందో , ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తుందో చూడాలి. హొంబులే ఫిలిమ్స్ బ్యానర్ వారు నిర్మించిన ఈ మూవీ లో శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా నటించగా ... రవి బుశ్రుర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>