MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ad1ef28d81-6f85-482c-948e-9a2246155c3f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ad1ef28d81-6f85-482c-948e-9a2246155c3f-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ నటుడు ఆనంద్ దేవరకొండ కొంత కాలం క్రితం గం గం గణేశా అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా మంచి అంచనాల నడుమ మే 31 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ పెద్ద స్థాయిలో థియేటర్ లలో విడుదల అయిన ఈ మూవీ కి రిలీజ్ అయిన మొదటి రోజే బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ లభించింది. దానితో ఈ మూవీ కి పెద్ద మొత్తం లో కలెక్షన్ లు రాలేదు. ఇక చివరగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ అందుకోవడంలో విఫలం అయింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయిలో ప్రేad{#}uday kiran;vamsi;cinema theater;Anand Deverakonda;Yuva;Amazon;Hero;Success;Box office;Cinemaసైలెంట్ గా ఆ ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చిన "గం గం గణేశా"..!సైలెంట్ గా ఆ ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చిన "గం గం గణేశా"..!ad{#}uday kiran;vamsi;cinema theater;Anand Deverakonda;Yuva;Amazon;Hero;Success;Box office;CinemaThu, 20 Jun 2024 11:52:00 GMTటాలీవుడ్ యువ నటుడు ఆనంద్ దేవరకొండ కొంత కాలం క్రితం గం గం గణేశా అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా మంచి అంచనాల నడుమ మే 31 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ పెద్ద స్థాయిలో థియేటర్ లలో విడుదల అయిన ఈ మూవీ కి రిలీజ్ అయిన మొదటి రోజే బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ లభించింది. దానితో ఈ మూవీ కి పెద్ద మొత్తం లో కలెక్షన్ లు రాలేదు.

ఇక చివరగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ అందుకోవడంలో విఫలం అయింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయిన ఈ సినిమా తాజాగా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి సైలెంట్ గా వచ్చేసింది. ఈ మూవీ యొక్క ఓ టీ టీ హక్కులను ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఒకటి అయినటువంటి అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సంస్థ వారు ఎలాంటి ప్రచారం లేకుండా సడన్ గా ఈ సినిమాని ఈ రోజు నుండి తమ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు.

మరి థియేటర్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఓ టీ టీ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ఎవరైనా ఈ సినిమాలో థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి. ఈ మూవీ కి ఉదయ్ బొమ్మశెట్టి దర్శకత్వం వహించగా , హైలైఫ్ ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్ లో కేదార్ సెలగంశెట్టి తో కలిసి వంశీ కారుమంచి ఈ మూవీని నిర్మించాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>