Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleb8757e50-38db-4ff4-ae8d-18a241911cce-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleb8757e50-38db-4ff4-ae8d-18a241911cce-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫుడ్ ప్రియుడన్న విషయం తెలిసిందే. ఆయన నటించే నటీనటులంతా ఆయనను ప్రశంసలతో ముంచెత్తుతారు. అలాగే హీరోయిన్స్‌కు కూడా ఆయన సెట్‌కి వారికి నచ్చిన ఫుడ్స్ చేయించుకుని తీసుకొచ్చి మరీ పెడుతుంటాడు.ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రిటీలు ప్రభాస్ పెట్టే ఫుడ్ గురించే మాట్లాడుకుంటారనడంలో అతిశయోక్తి లేదు. అయితే కొంతమంది ఆయన చేసే మర్యాదకు ఆశ్చర్యపోవడంతో పాటు ఫిదా అయిపోతుంటారు. కొందరు ఇప్పటికీ గుర్తు చేసుకుని అప్పుడప్పుడు ప్రభాస్ ఫుడ్ గురించి మిస్ అవుతున్నామంటూ పోస్టులు కూడా పెడుతుంటారు. ఇదిలా ఉsocialstars lifestyle{#}king;Fidaa;Father;Mister;Deepika Padukone;vijay kumar naidu;Telugu;nag ashwin;Prabhas;June;bollywood;India;Cinema"రెబల్ స్టార్" గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ బ్యూటీ...??"రెబల్ స్టార్" గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ బ్యూటీ...??socialstars lifestyle{#}king;Fidaa;Father;Mister;Deepika Padukone;vijay kumar naidu;Telugu;nag ashwin;Prabhas;June;bollywood;India;CinemaThu, 20 Jun 2024 23:15:00 GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫుడ్ ప్రియుడన్న విషయం తెలిసిందే. ఆయన నటించే నటీనటులంతా ఆయనను ప్రశంసలతో ముంచెత్తుతారు. అలాగే హీరోయిన్స్‌కు కూడా ఆయన సెట్‌కి వారికి నచ్చిన ఫుడ్స్ చేయించుకుని తీసుకొచ్చి మరీ పెడుతుంటాడు.ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రిటీలు ప్రభాస్ పెట్టే ఫుడ్ గురించే మాట్లాడుకుంటారనడంలో అతిశయోక్తి లేదు. అయితే కొంతమంది ఆయన చేసే మర్యాదకు ఆశ్చర్యపోవడంతో పాటు ఫిదా అయిపోతుంటారు. కొందరు ఇప్పటికీ గుర్తు చేసుకుని అప్పుడప్పుడు ప్రభాస్ ఫుడ్ గురించి మిస్ అవుతున్నామంటూ పోస్టులు కూడా పెడుతుంటారు. ఇదిలా ఉంటే.. తాజాగా, కల్కి ప్రీరిలీజ్ ఈవెంట్‌లో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె ప్రభాస్ ఫుడ్ వల్లే కడుపు వచ్చిందని షాకింగ్ కామెంట్స్ చేసింది. '' నేను ఇలా అవడానికి కారణం ప్రభాస్. అతను పెట్టిన ఫుడ్ వల్లే నా బేబీ బంప్ ఇలా తయారైంది. షూటింగ్‌లో నాకోసం ప్రతి రోజు ఎంతో రుచికరమైన ఫుడ్ తెప్పించి పెట్టేవాడు. ఆయనకు కేటరింగ్ సర్వీస్ ఉన్నట్టుగా సెట్‌లోకి ఐటమ్స్ అన్ని తెప్పించేవారు. తన మంచి మనసుతో అందరికి భోజనం పెట్టి తను సంతోష పడేవాడు'' అని చెప్పుకొచ్చింది. అలాగే సినిమా గురించి మాట్లాడుతూ.. నా కెరీర్‌లో డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ వచ్చింది. నాగ్ అశ్విన్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్‌తో పని చేయడం చాలా సంతోషంగా ఉంది'' అని తన అనుభూతిని పంచుకుంది. ప్రస్తుతం దీపికా పదుకొణె చేసిన కామెంట్లు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా, కల్కి మూవీ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసి ఫుల్ బిజీగా ఉన్నారు. భారీ అంచనాల నడుమ రిలీజ్ అవుతున్న మూవీ కావడంతో దీనికోసమే వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.ఈశ్వర్ సినిమాతో తెరంగేట్రం చేసిన ప్రభాస్ ఆ తర్వాత వర్షం, ఛత్రపతి, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్, మిర్చి, బాహుబలివంటి సినిమాల్లో నటించి తనకంటు తెలుగు సినీ పరిశ్రమలో ఒక స్థానం ఏర్పరుచుకున్నాడు.[3]ప్రభాస్ తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు తెలుగు సినిమా నిర్మాత.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>