Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/game-chabgerfe28c422-f673-41b2-b26a-6c4919e768ac-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/game-chabgerfe28c422-f673-41b2-b26a-6c4919e768ac-415x250-IndiaHerald.jpgరాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ గా మారిపోయిన రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే త్రిబుల్ ఆర్ సినిమా షూటింగ్ సమయంలోనే ఏకంగా మరో సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో సినిమాకు ఓకే చెప్పేసాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ క్రమంలోనే ఈ మూవీ పై కూడా భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాకు గేమ్ చేంజర్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాGame chabger{#}Kiara Advani;thaman s;king;Ram Charan Teja;GEUM;Pawan Kalyan;sree;December;October;Tollywood;producer;Producer;Cinema;Director;Newsగేమ్ చేంజర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?Game chabger{#}Kiara Advani;thaman s;king;Ram Charan Teja;GEUM;Pawan Kalyan;sree;December;October;Tollywood;producer;Producer;Cinema;Director;NewsWed, 19 Jun 2024 10:05:00 GMTరాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ గా మారిపోయిన రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే త్రిబుల్ ఆర్ సినిమా షూటింగ్ సమయంలోనే ఏకంగా మరో సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో సినిమాకు ఓకే చెప్పేసాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ క్రమంలోనే ఈ మూవీ పై కూడా భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాకు గేమ్ చేంజర్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది.


ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. అయితే వీరిద్దరి జోడి రెండోసారి సినిమాలో రిపీట్ అవుతుంది అని చెప్పాలి. అయితే ఇక ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారో అనే విషయంపై అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన అప్డేట్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో సెన్సేషన్స్ సృష్టించాయి. అయితే ఇక ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి.. రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందంటూ ఒక న్యూస్ తెగ వైరల్ గా మారిపోయింది.


 ఈ సినిమాను అక్టోబర్ 31న లేదంటే డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే త్వరలోనే వీటిలో ఏదో ఒక రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేస్తారని ఇక అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. కాగా ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. ఇప్పటికే గేమ్ చేజర్ మూవీ నుంచి విడుదలైన కొన్ని సాంగ్స్ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయ్ అన్న విషయం తెలిసిందే. కాగా శ్రీ వేంకటేశ్వర బ్యానర్ పై టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తూ ఉండడం గమనార్హం. భారీ బడ్జెట్ తో తెరకేక్కుతున్న ఈ మూవీ ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకోగలుగుతుందో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>